డబుల్స్ (2001 సినిమా)
స్వరూపం
| డబుల్స్ | |
|---|---|
సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | పాండ్యరాజన్ |
| రచన | పాండ్యరాజన్ |
| తారాగణం | ప్రభుదేవా, మీనా, సంగీత |
నిర్మాణ సంస్థ | శ్రీదేవి సినీ చిత్ర |
విడుదల తేదీ | 2001 |
| దేశం | |
| భాష | తెలుగు |
డబుల్స్ 2001లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అదే పేరుతో 2000లో వచ్చిన తమిళ సినిమా దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: పాండ్యరాజన్
- ఛాయాగ్రహణం: ఆర్.రఘునాథరెడ్డి
- కూర్పు: బి.లెనిన్, వి.టి.విజయన్
- సంగీతం: శ్రీకాంత్ దేవా
పాటలు
[మార్చు]| క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
|---|---|---|---|
| 1. | "రామరామ" | స్వర్ణలత, సాగరిక | |
| 2. | "ఇవి తీరని రోజులు" | ఉన్ని మీనన్, స్వర్ణలత | |
| 3. | "పెళ్ళానికి, మొగుడుకు" | మనో, స్వర్ణలత | |
| 4. | "కలర్ ఫుల్ నగవు" | మాల్గాడి శుభ, మనో | |
| 5. | "నీ మోహజాలం" | మనో బృందం |