డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
![]() | |
| Existence | 1977 |
|---|---|
| Reservation | జనరల్ |
| State | పశ్చిమ బెంగాల్ |
| Total Electors | 1,405,981[1] |
| Assembly Constituencies | 07 |
డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021లో గెలిచిన ఎమ్మెల్యే |
|---|---|---|---|---|---|
| 109 | ఖర్దహా | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | సోవందేబ్ చటోపాధ్యాయ |
| 110 | దమ్ దమ్ ఉత్తర్ | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | చంద్రిమా భట్టాచార్య |
| 111 | పానిహతి | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | నిర్మల్ ఘోష్ |
| 112 | కమర్హతి | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | మదన్ మిత్ర |
| 113 | బరానగర్ | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | తపస్ రాయ్ |
| 114 | డమ్ డమ్ | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | బ్రత్యా బసు |
| 117 | రాజర్హత్ గోపాల్పూర్ | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | అదితి మున్షీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| లోక్‌సభ | వ్యవధి | నియోజకవర్గం | ఎంపీ[3] | పార్టీ | |
|---|---|---|---|---|---|
| ఆరవది | 1977-80 | డమ్ డమ్ | అశోక్ కృష్ణ దత్ | భారతీయ లోక్ దళ్ [4] | |
| ఏడవ | 1980-84 | నిరేన్ ఘోష్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [5] | ||
| ఎనిమిదవది | 1984-89 | అసుతోష్ లాహా | భారత జాతీయ కాంగ్రెస్ [6] | ||
| తొమ్మిదవ | 1989-91 | నిర్మల్ కాంతి ఛటర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7][8][9] | ||
| పదవ | 1991-96 | ||||
| పదకొండవ | 1996-98 | ||||
| పన్నెండవది | 1998-99 | తపన్ సిక్దర్ | భారతీయ జనతా పార్టీ [10][11] | ||
| పదమూడవ | 1999-04 | ||||
| పద్నాలుగో | 2004-09 | అమితవ నంది | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12] | ||
| పదిహేనవది | 2009-14 | సౌగతా రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ [13][14] | ||
| పదహారవ | 2014-19 | ||||
| పదిహేడు [15] | 2019-2024 | ||||
| పద్దెనిమిదవది | 2024[16][17]- ప్రస్తుతం | ||||
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ "Dum Dum Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 4 June 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Dum Dum" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.
- ↑ "Dum Dum Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.
