డయ్ క్రోయిక్ ప్రిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డయ్ క్రోయిక్ ప్రిజం ఒక మంచి ప్రిజం ఎందుకనగ ఏదైన ఒక కాంతి ప్రిజం పైన పడినపుడు ఈ ప్రిజం ఆ కాంతిని రెండు రంగులుగా (wave length) ఏర్పరుస్తుంది. రెండు డై క్రోయిక్ ప్రిజంలను కలిపినట్లయితే ట్రయ్ క్రోయిక్ ప్రిజం వస్తుంది. ఈ ట్రై క్రోయిక్ ప్రిజం మూడు రంగులుగా మారుస్తుంది. అనగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం (R G B colour model) వీటిని ఒకటి (లేదా) అంతకన్నా ఎక్కువ గాజు ప్రిజంలను వుపయేగిస్తూ, దీనికి డైక్రోయిక్ ఆప్ట్ కల్ పూతను

ఆర్ జి బి కలర్

వేయుటవలన మనకు పరావర్తనం లేదా ప్రసారం చేయవచ్చును అయితే అది ఆ కంతి యొక్క తరంగదైర్ఘ్యం పై ఆధారపడి వుంటుంది.ప్రిజంలో కొన్ని ఉపరితలాలు డై క్రోయిక్ ఫిల్టర్లుగా పనిచేస్తాయి. ఇవి చాలా ప్రిజంలలో పుంజం విభాజకాలుగా వుపయొగపడుతుంది.

డై క్రోయిక్ ప్రిజం

రంగును వేరుచేయు డై క్రోయిక్ ప్రిజం యొక్క ఉపయోగాలు (Advantages)[మార్చు]

  • కనీసపు కాంతి శోషణ.
  • అనేక ఇతర ఫిల్టర్లకంటే రంగును బాగా విభజిస్తుంది.
  • ఏ కలయిక కలిగిన బ్యాండ్లను సులభముగా పంపుతుంది.
ట్రె కోయిక్ ప్రిజం యొక్క నమునా

రంగును వేరుపరచుటలొ డై క్రోయిక్ ప్రిజంప్రతికూలతలు(Disadvantages)[మార్చు]

  • ఒక వేళ డై క్రోయిక్ ప్రిజాన్ని డై క్రో యిక్ ఫిల్టర్స్ లో వుపయొగించినట్లయితే కచ్చితమైన కాంతి పుంజం ప్రతీ ఫిల్టర్ లోనికి ప్రవేశిస్తుంది. ఇది కాంతి సంఘటన కోణంపై ఆధారపడి వుంటుంది.
  • కచ్చితమైన కాంతి పుంజం రావటానికి లెన్స్ యొక్కసంఖ్యా ద్వారం పైన ఆధారపడి వుంటుంది.ఫిల్టర్లలో సగటు కాంతి సంఘటన కోణాన్ని ఇది మారుస్తుంది.

భాహ్య లింకులు[మార్చు]