డవ్ పట్టకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
330px-డవ్ పట్టకం

లంబకోణ పట్టకం (right-angled prism) అనేది "తల కోసిన పిరమిడ్" ఆకారంలో ఉంటుంది (బొమ్మ చూడండి). శిఖరంలో ఒక 90 డిగ్రీల కోణం, రెండు 45 డిగ్రీల కోణాలు ఉంటాయి. ఈ రకం పట్టకాలని "డవ్ పట్టకాలు అంటారు." ఈ డవ్ పట్టకాలు గుండా కాంతి ప్రయాణం చేసినప్పుడు ప్రతిబింబం "తలకిందులు" కావచ్చు, కుడి-ఎడమలు తారుమారు కావచ్చు. అనగా, ప్రతిబింబం 90 డిగ్రీలు తిరగొచ్చు, 180 డిగ్రీలు తిరగొచ్చు, 180 డిగ్రీలు తిరగడంతో పాటు కుడి-ఎడమలు తారుమారు కావచ్చు. ఈ లక్షణాలు ఉండడం వల్ల కాంతి ప్రయాణం చేసే మార్గాన్ని మనకి కావలసిన విధంగా నియంత్రించవచ్చు. ఈ రకం పట్టకాలకి ప్రయోగశాలలలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

వనరులు[మార్చు]

  • Lesso, J. P.; Padgett, M. J. (1999). "Dove prisms and polarised light". Journal of Modern Optics. 46 (2): 175–179. doi:10.1080/09500349908231263.
  • Moreno, I. (2004). Jones matrix for image-rotation prisms (PDF). Applied Optics 43. pp. 3373–3381. ISSN 0003-6935. Archived from the original (PDF) on 2010-12-27. Retrieved 2016-01-11.
  • Moreno, I; et al. (2003). Polarization transforming properties of Dove prisms. Optics Communications 220. pp. 257–268. ISSN 0030-4018. Archived from the original on 2013-02-02. Retrieved 2016-01-11.
  • Johnston, L. H. (1977). Broadband polarization rotator for the infrared. Applied Optics 16. pp. 1082–1084. ISSN 0003-6935.