డాక్టర్ అంబేద్కర్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌డాక్టర్ అంబేద్కర్
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం భరత్
నిర్మాణ సంస్థ ప్రత్యూష క్రియేషన్స్
భాష తెలుగు
డాక్టర్ అంబేద్కర్ సినిమా పోస్టర్

డాక్టర్ అంబేద్కర్ 1992లో విడుదలైన తెలుగు సినిమా. ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ పి.పద్మావతి నిర్మించిన ఈ సినిమాకు పారేపల్లి భరత్ దర్శకత్వం వహించాడు. ఆకాష్ కురానా, నీనాగుప్తా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • ఆకాష్ కురానా,
  • నీనా గుప్తా,
  • రోహిణి హతంగడి,
  • జె.వి.సోమయాజులు,
  • రోళ్ళ శేషగిరి రావు,
  • కె. బెనార్జీ,
  • అడబాల,
  • మహర్షి రాఘవ,
  • చాట్ల శ్రీరాములు,
  • వేణు,
  • ఎస్.రామచంద్రరావు

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: భరత్ పారేపల్లి
  • రన్‌టైమ్: 129 నిమిషాలు
  • స్టూడియో: ప్రత్యూష క్రియేషన్స్
  • నిర్మాత: డాక్టర్ పి.పద్మావతి;
  • సహ దర్శకుడు: గణేష్;
  • ఛాయాగ్రాహకుడు: చోటా కె. నాయుడు;
  • ఎడిటర్: వి.శివశంకర్;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎస్. రామరావు;
  • అసోసియేట్ డైరెక్టర్: కొండా శ్రీనివాస రావు;
  • స్క్రీన్ ప్లే: భరత్ పారేపల్లి
  • సంభాషణ: M.V.S. హరనాథరావు
  • సంగీత దర్శకుడు: చక్రవర్తి (సంగీతం);
  • నేపథ్య సంగీతం: చక్రవర్తి (సంగీతం);
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, మిత్రా;
  • మ్యూజిక్ లేబుల్: ఆకాష్ ఆడియో
  • ఆర్ట్ డైరెక్టర్: సోమనాథన్;
  • స్టిల్స్: ఎస్.ఎన్. పాల్వై;
  • ప్రచార రూపకల్పన: గంగాధర్;
  • ప్రొడక్షన్ కంట్రోలర్: కె. బెనర్జీ

పాటలు[మార్చు]

  1. గౌతమ బుద్దుని (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
  2. అందరిలో ఉన్న దేవుడు (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
  3. అస్పృశ్యత (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
  4. బుద్ధం చరణం (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
  5. ఎందరో సత్యాగ్రహం (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు[మార్చు]

  1. "Dr Ambedkar (1992)". Indiancine.ma. Retrieved 2020-09-21.

బాహ్య లంకెలు[మార్చు]