Jump to content

డాక్టర్ ఆనంద్

వికీపీడియా నుండి
‌డాక్టర్ ఆనంద్
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదన రావు
నిర్మాణం డి.వెంకటపతిరెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
కాంచన,
రమణారెడ్డి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

డాక్టర్ ఆనంద్ 1966, అక్టోబర్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] నందమూరి తారకరామారావు, అంజలీదేవి,కాంచన , ముఖ్యతారాగణం. వి.మధుసూధనరావు దర్శకత్వంలో, వచ్చిన ఈ చిత్రానికి సంగీతం కె.వి మహదేవన్ సమకూర్చారు.

తారాగణం

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]
  • దర్శకత్వం: వి.మధుసూదన రావు
    * నిర్మాణం: డి.వెంకటపతిరెడ్డి
    * సంగీతం :కె.వి.మహదేవన్
  • నిర్మాణ సంస్థ: రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్
  • కధ: వి.మధుసూదనరావు, ఆచార్య ఆత్రేయ
  • మాటలు: ఆచార్య ఆత్రేయ
  • పాటలు: ఆచార్య ఆత్రేయ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • నేపథ్య గాయకులు: స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు
  • ఛాయ గ్రహణం: సి నాగేశ్వరరావు
  • ఎడిటింగ్: అక్కినేని సంజీవి
  • విడుదల:14:10:1966.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు ఆత్రేయ కె. వి మహదేవన్ ఘంటసాల, పి సుశీల బృందం, బి. వసంత
నీల మోహనా రారా నిన్ను పిలిచే నెమలి నెరజాణ నీల మోహన రారా దేవులపల్లి కృష్ణ శాస్త్రి కె.వి.మహదేవన్ పి సుశీల
నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని సి. నారాయణ రెడ్డి కె.వి.మహాదేవన్ ఘంటసాల, పి సుశీల
మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించాడు సింగిరెడ్డి

నాాయణరెడ్డి

కె.వి.మహదేవన్ పి సుశీల
చక్కని చల్లని ఇల్లు ఆత్రేయ కె. వి మహదేవన్ పి. సుశీల బృందం

తళుకు బెళుకు చీరదాన , రచన:కొసరాజు, గానం. పిఠాపురం ,స్వర్ణలత

పెరుగుతున్నది హృదయము, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల

ముసుగు తీయవోయి, రచన: ఆత్రేయ, గానం.పి.బి.శ్రీనివాస్.

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (16 October 1966). "డాక్టర్ ఆనంద్ చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Archived from the original on 29 నవంబరు 2020. Retrieved 12 October 2017.
  2. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.