డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు 
Award of the Government of Tamil Nadu, India
ప్రాంతం తమిళనాడు, భారతదేశం
ఈ వీధి చిరునామాలో కలదు
స్థాపన లేదా సృజన తేదీ
  • 2015
Original publication
Edit infobox data on Wikidata
Dr. A.P.J. Abdul Kalam Award (en); ഡോ. എ.പി.ജെ. അബ്ദുൾ കലാം പുരസ്കാരം (ml); డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు (te); டாக்டர் ஏ. பி. ஜே. அப்துல் கலாம் விருது (ta) Award of the Government of Tamil Nadu, India (en); Award of the Government of Tamil Nadu, India (en)

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు భారత పదకొండవ రాష్ట్రపతి క్షిపణి శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలం స్మారకార్థం తమిళనాడు ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, మానవ సేవ అలాగే విద్యార్థుల సాధికారత లాంటి అంశాలపై విశేష కృషి చేస్తున్న వారికి ఈ అవార్డు ప్రదానం చేయబడుతుంది.[1][2]

చరిత్ర[మార్చు]

2015 జూలై 27న కలాం మరణం తర్వాత అదే నెల 31వ తారీఖున తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కలాం స్మారకార్థం ఈ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సంవత్సరానికి ఒకసారి స్వాతంత్ర్య దినోత్సవం రోజున అందజేస్తారు. అవార్డు గ్రహీతలకు సర్టిఫికెట్ తో పాటు ఒక బంగారు పతకం అలాగే ఐదు లక్షల గౌరవ పారితోషికం అందజేస్తారు. కలాం పుట్టిన రోజుని తమిళనాడు ప్రభుత్వం యువత జాగృతి దినోత్సవంగా నిర్వహిస్తుంది.2015) [1][3][4][5]

అవార్డు గ్రహీతలు[మార్చు]

  • 2014 - అనన్య జైన్, ఫుల్ సర్కిల్ (USA) వ్యవస్థాపకుడు, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క "జీనియస్" పరిశోధన గ్రహీత అవార్డు గ్రహీత; స్విట్జర్లాండ్ ప్రభుత్వం, ETH జ్యూరిచ్ కెమిస్ట్రీలో పరిశోధకుడు.
  • 2015-భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త ఎన్. వలర్మతి, భారతదేశంలో తయారు చేసిన మొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం RISAT-1 కి సహకరించారు.
  • 2016 - పి. షణ్ముగం, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, తమిళనాడులోని ఉన్నత విద్యా విభాగంలో సేవలను అందించారు.
  • 2017-S. P. త్యాగరాజన్, ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త, మద్రాస్ విశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్.
  • 2018 - కె. సెంథిల్ కుమార్ (సెంటర్ ఫర్ ఏరోస్పేస్ రీసెర్చ్ డైరెక్టర్, అన్నా యూనివర్సిటీ), ఎస్. తామరైసెల్వి, సి. యు. హరి, ఎ. మహ్మద్ రషీద్, యుఎవిపై ఏవియానిక్స్, పరిశోధనలకు సహకరించారు.
  • 2019 - కె. శివన్, శాస్త్రవేత్త భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్.
  • 2019 - నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ - డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డ్స్ 2019 తో భారతదేశ విద్యార్థులకు ప్రదానం చేస్తుంది.[6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Tamil Nadu to institute award in memory of Abdul Kalam, celebrate his birth anniversary as Youth Awakening Day". The Times of India. 21 July 2015. Retrieved 15 August 2015.
  2. "President Kalam's Birthday to Be Celebrated as Youth Inspiration Day in Tamil Nadu". NDTV. 31 July 2015. Retrieved 16 August 2015.
  3. "Award in Kalam's name; birthday to be observed as 'Youth Renaissance Day'". CNN-IBN. 31 July 2015. Retrieved 16 August 2015.
  4. "TN to celebrate Kalam's birthday as Youth Inspiration Day". The Weekend Leader. 31 July 2015. Retrieved 16 August 2015.
  5. "Tamil Nadu to celebrate Kalam's birthday as Youth Inspiration Day". Yahoo! News. 31 July 2015. Retrieved 16 August 2015.
  6. "ISRO Chairman Sivan gets A.P.J. Abdul Kalam Award". The Hindu. 15 August 2019.