డాక్టర్ గారి అబ్బాయి
స్వరూపం
| డాక్టర్ గారి అబ్బాయి (1988 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
| తారాగణం | అర్జున్ , ఆశారాణి, శివకృష్ణ |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | రామరాజు |
| భాష | తెలుగు |
డాక్టర్ గారి అబ్బాయి ఏప్రిల్ 1, 1988న విడుదలైన తెలుగు చలన చిత్రం, పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ , ఆశారాణి, శివకృష్ణ, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి సమకూర్చారు.[1]
నటీనటులు
[మార్చు]- అర్జున్ - క్రాంతి
- కోట శ్రీనివాసరావు - భానోజి
- గొల్లపూడి మారుతీరావు డాక్టర్
- శివకృష్ణ - పోలీస్ ఆఫీసర్
- అన్నపూర్ణ
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: గిరిజ శ్రీ భగవాన్
- దర్శకుడు: పి.ఎన్.రామచంద్రరావు
- నిర్మాత: సి.వి.రామరాజు
- సంగీతం:రాజ్ - కోటి
- స్టూడియో: శ్రీ పద్మజ విజయలక్ష్మి ఫిల్మ్స్
- స్వరకర్త: రాజ్-కోటి;
- సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
పాటలు
[మార్చు]- అమ్మ అమ్మ అమ్మ (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయకుడు(లు): మనో & కె. ఎస్. చిత్ర)
- స్వీటీ బ్యూటీ నీకే (గీత రచయిత: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు; గాయని(లు): K. S. చిత్ర)
- అల్లి బిల్లి అల్లరి (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయకుడు(లు): మనో & కె. ఎస్. చిత్ర)
- తెంపారు పెరిగిన పిల్లకి (గీత రచయిత: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు; గాయకుడు(లు): పి. సుశీల & మనో)
మూలాలు
[మార్చు]- ↑ "Doctor gari Abbai (1988)". Indiancine.ma. Retrieved 2025-07-14.