డాక్టర్ నీలం మాన్ సింగ్ చౌదరి
| డాక్టర్ నీలం మాన్ సింగ్ చౌదరి | |
|---|---|
| జననం | 1950 ఏప్రిల్ 14 అమృత్సర్ |
| జాతీయత | భారతీయురాలు |
| వృత్తి | థియేటర్ డైరెక్టర్ |
| భార్య / భర్త | పుష్వీందర్ సింగ్ చౌదరి |
| పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
డాక్టర్ నీలం మాన్ సింగ్ చౌదరి (జననం 1951 ఏప్రిల్ 14), చండీగఢ్ ప్రాంతానికి చెందిన కళాకారిణి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది.[1][2][3] థియేటర్ డైరెక్షన్ విభాగంలో ఆమెకు 2003లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[4] ఆమె 2011లో భారతప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం అందుకుంది.[5][6] ఆమె పంజాబ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎమెరిటస్.[7]
ప్రారంభ జీవితం
[మార్చు]ఆమె 1950లో పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించింది. ఆమె చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి కళా చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె 1975లో ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి పట్టభద్రురాలై, ఇబ్రహీం అల్కాజీ వద్ద శిక్షణ పొందింది.[8][1]
కెరీర్
[మార్చు]ఆమె ప్రసిద్ధ నాటకాలలో కిచెన్ కథ, ది సూట్, యెర్మా, నాగమండల, ది మ్యాడ్ వుమన్ ఆఫ్ చైలోట్, లిటిల్ అయోల్ఫ్, బిట్టర్ ఫ్రూట్, నేకెడ్ వాయిసెస్, స్త్రీ పాత్ర, గమ్ హై వంటివి ఉన్నాయి.[9][10][11][12][13][14][15][16][17][18][19][20][21]
మూలం
[మార్చు]- 1 2 "CUR_TITLE". sangeetnatak.gov.in. Retrieved 2020-02-29.
- ↑ Pendyala, AuthorSweta. "Neelam Mansingh Chowdhry: A humble achiever". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-29.
- ↑ Nitin Sawhney on Neelam Mansingh Chowdhry (in ఇంగ్లీష్), retrieved 2020-02-29
- ↑ "Neelam Mansingh Chowdhry – Nagamandala". 20 November 2009. Archived from the original on 23 March 2012. Retrieved 11 September 2011.
- ↑ "128 people conferred with Padma awards". CNN-IBN. 25 January 2011. Archived from the original on 28 January 2011. Retrieved 11 September 2011.
- ↑ "Neelam Mansingh". The Hindu (in Indian English). 2014-01-03. ISSN 0971-751X. Retrieved 2020-02-29.
- ↑ "'There are no shortcuts to being an artiste', says thespian Neelam Man Singh Chowdhary". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-01-04. Retrieved 2020-02-29.
- ↑ Pendyala, AuthorSweta. "Neelam Mansingh Chowdhry: A humble achiever". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-29.
- ↑ Pendyala, AuthorSweta. "Neelam Mansingh Chowdhry: A humble achiever". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-29.
- ↑ Nitin Sawhney on Neelam Mansingh Chowdhry (in ఇంగ్లీష్), retrieved 2020-02-29
- ↑ "Neelam Mansingh". The Hindu (in Indian English). 2014-01-03. ISSN 0971-751X. Retrieved 2020-02-29.
- ↑ "'There are no shortcuts to being an artiste', says thespian Neelam Man Singh Chowdhary". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-01-04. Retrieved 2020-02-29.
- ↑ Pendyala, AuthorSweta. "Neelam Mansingh Chowdhry: A humble achiever". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-29.
- ↑ G, D. (2014-10-30). "Of snakes and women". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-02-29.
- ↑ "Neelam Man Singh Chowdhry's French play in Punjabi to be staged at Festival D'Avignon". India Today (in ఇంగ్లీష్). July 15, 1995. Retrieved 2020-02-29.
- ↑ Liu, Siyuan (2016-02-05). Routledge Handbook of Asian Theatre (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-317-27885-6.
- ↑ Pioneer, The. "Method to madness". The Pioneer (in ఇంగ్లీష్). Archived from the original on 2020-02-29. Retrieved 2020-02-29.
- ↑ Ravi, S. (2017-08-25). "Testing the truths". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-02-29.
- ↑ Brayshaw, Teresa; Fenemore, Anna; Witts, Noel (2019-07-23). The Twenty-First Century Performance Reader (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-000-01188-3.
- ↑ Anima, P. (2011-03-11). "Seen by scene". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-02-29.
- ↑ "Of Love, Loss and Longing". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-12. Retrieved 2020-02-29.