డాన్స్ మాస్టర్ (సినిమా)
Jump to navigation
Jump to search
డాన్స్ మాస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.బాలచందర్ |
కథ | కె.బాలచందర్ |
నిర్మాత | కె.బెనర్జీ |
తారాగణం | కమల్ హాసన్ రేవతి శ్రీవిద్య |
ఛాయాగ్రహణం | ఆర్.రఘునాథరెడ్డి |
కూర్పు | గణేష్ - కుమార్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | ప్రమోద ఆర్ట్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 25 డిసెంబరు 1986 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డాన్స్ మాస్టర్ 1986, డిసెంబర్ 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, రేవతి నటించిన పున్నాగై మన్నన్ అనే తమిళ సినిమా దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]- కమల్ హాసన్
- రేవతి
- శ్రీవిద్య
- రేఖ
- ఢిల్లీ గణేష్
- సుందరకృష్ణ అర్స్
- కె.ఎస్.జయలక్ష్మి
- సి.ఐ.డి.శకుంతల
- సుదర్శన్
- ఛార్లీ
- సిలోన్ విజయేంద్రన్
- సుందర్
- బేబీ కల్పన
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: కె.బాలచందర్
- సంగీతం: ఇళయరాజా
- పాటలు: వేటూరి
- ఛాయాగ్రహణం: ఆర్.రఘునాథరెడ్డి
- కూర్పు: గణేష్ - కుమార్
- నిర్మాత: కె.బెనర్జీ
పాటలు
[మార్చు]"రానేల వసంతాలే" పాట పహాడీ రాగంలో కూర్చపడింది. "రేగుతున్నదొక రాగం" సింధు భైరవిలో, "కవిత చిలికింది" సావిత్రి రాగంలో, "జింగలా జింగా" బాగశ్రీ రాగంలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో స్వర కల్పన చేయబడింది.
క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "రానేల వసంతాలే" | చిత్ర | వేటూరి |
2 | "రేగుతున్నదొక రాగం" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
3 | "కవిత చిలికింది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
4 | "వాన మేఘం" | చిత్ర | |
5 | "జింగలా జింగా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
6 | "ముద్దుల కుడుము" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
7 | "కాలమైనా దైవమైనా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
8 | "వన్ టూ త్రీ" | ఫ్రాన్సిస్ లాజరస్ | విజి మాన్యుయేల్ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Dance Master (K. Balachandar) 1986". ఇండియన్ సినిమా. Retrieved 25 October 2022.