Coordinates: 17°43′18″N 83°18′21″E / 17.721753°N 83.305728°E / 17.721753; 83.305728 (City Central Park)

డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్క్
పార్క్ ప్రధాన ద్వారం
రకంపట్టణ పార్క్
స్థానంద్వారక నగర్, విశాఖపట్నం, భారతదేశంభారతదేశం
అక్షాంశరేఖాంశాలు17°43′18″N 83°18′21″E / 17.721753°N 83.305728°E / 17.721753; 83.305728 (City Central Park)
విస్తీర్ణం22 acres (8.9 ha)
నవీకరణ14 సెప్టెంబరు 2016; 7 సంవత్సరాల క్రితం (2016-09-14)
నిర్వహిస్తుందివిశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ
తెరుచు సమయంఉ. 6 - రా. 9
స్థితివాడుకలో ఉంది

డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్క్ (సిటీ సెంట్రల్ పార్క్) ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న పార్క్. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పార్క్, విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ నిర్వహణలో ఉంది.

ప్రారంభం[మార్చు]

22 ఎకరాలు (8.9 హెక్టార్లు)[1] విస్తీర్ణమున్న ఈ పార్కును 2016, సెప్టెంబరు 15న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించాడు.[2]

మ్యూజికల్ ఫౌంటెన్[మార్చు]

ఇక్కడున్న మ్యూజికల్ ఫౌంటెన్ ఢిల్లీలోని అక్షర్ధామ్, పూణేలోని సహారా తరువాత భారతదేశంలో మూడవ అతిపెద్ద మ్యూజికల్ ఫౌంటెన్ ఇది.

ఇతర వివరాలు[మార్చు]

ఈ పార్క్‌కి ఎదురుగా జీవిత బీమా రోడ్డులో ఉన్న ఎల్ఐసి భవనం, నగరంలో ఎత్తైన భవనాలలో ఒకటిగా నిలుస్తోంది.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడి చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "VUDA City central park visakhapatnam". Times of India. 26 August 2016. Retrieved 14 July 2021.
  2. "City central park inaugurated by Chief minister Chandrababu Naidu". The Hindu. 15 September 2016. Retrieved 14 July 2021.

బయటి లింకులు[మార్చు]