డింగ్రి నాగరాజ్
స్వరూపం
డింగ్రి నాగరాజ్ | |
|---|---|
![]() 2020లో నాగరాజ్ | |
| జననం | నాగరాజ్ 1948 జూన్ 6 బెంగళూరు, భారత రాజ్యం |
| జాతీయత | |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1954–ప్రస్తుతం |
| భాగస్వామి | సర్వమంగళ మాల |
| పిల్లలు | 2 (రాజవర్ధన్‌తో సహా)[1] |
డింగ్రి నాగరాజ్ (జననం 6 జూన్ 1948) కన్నడ సినిమా, టెలివిజన్‌లలో పనిచేసే భారతీయ నటుడు.[2] ఆయన హాస్య పాత్రల చిత్రణకు ప్రసిద్ధి చెందాడు. సోలిల్లాడ శారదార (1992), డోర్ (1995), బంగారద కలశ (1995) వంటి సినిమాలలో తన పాత్రలకు ప్రశంసలు అందుకున్నాడు. ఆయన మొత్తం 600కి పైగా కన్నడ భాషా సినిమాలలో నటించాడు కెంపెగౌడ అవార్డు & కర్ణాటక నాటక అకాడమీ అవార్డు వంటి అవార్డులను అందుకున్నాడు.[3] ఆయన కన్నడ సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]నాగరాజ్ నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు:
సినిమాలు
[మార్చు]- పరసంగడ గెండెతిమ్మ (1978)
- ముత్తు ఓండు ముత్తు (1979)
- అనుపమ (1981)...డింగ్రి
- ప్రచండ పుతనిగలు (1981)
- చెల్లిడ రక్త (1982)
- బాదద హూ (1982)...మైలారి
- తయ్యి నుడి (1983)
- అవలా నేరాలు (1983)
- ఖైదీ (1984)
- శివ కొత్త సౌభాగ్య (1985)
- మానే మంత్రాలయ (1986)
- థాలియా ఆనే (1987)
- నమ్మ ఊర దేవతే (1987)
- హులి హెబ్బులి (1987)
- ఒలావినా ఆసారే (1988)
- నరసింహ (1989)...గోళూరు గుండప్ప
- పరశురామ్ (1989)
- చాపల చెన్నిగరాయ (1990)...ప్యూన్
- టైగర్ గంగు (1990)
- జగదేక వీర (1991)
- బొంబట్ హెండ్తి (1992)
- మల్లిగే హూవ్ (1992)
- సోలిల్లడ శారదరా (1992)...తిప్పేశి
- గణేశ సుబ్రమణ్య (1992)
- రాజాధి రాజా (1992)
- మానే దేవ్రు (1993)
- బొంబట్ రాజా బండల్ రాణి (1994)
- బంగారు పతకం (1994)... నాగరాజ
- లాకప్ డెత్ (1994)...జాగతే
- గంధద గుడి పార్ట్ 2 (1994)
- ఎల్లారంతల్ల నాన్న గండ (1997)...నాగరాజ్
- భండా అల్లా బహదూర్ (1997)
- నిన్నే ప్రీతిసువే (2002)
- నారీ మునిదారే గండు పరారి (2004)
- అజ్జు (2004)
- సాగరి (2004)
- నీలకంఠ (2006)
- సంకట (2009) లో వెంకట
- నారియా సీరే కద్ద (2010)
- నమిత ఐ లవ్ యు (2011)
- ఉయ్యాలే (2011)
- క్రేజీ స్టార్ (2014)
- కరోడ్‌పతి (2014)
- సిబిఐ సత్య (2016)
- ముకుంద మురారి (2016)...పూజారి
- ఒలవే మందార 2 (2023)
- కాటెరా (2023)
- రానా హద్దు (2024)
టెలివిజన్
[మార్చు]- గౌరీపురద గయ్యాళిగలు (2021)
- సుందరి (2021–2022)
- కాదంబరి (2021)
- అవను మట్టే శ్రావణి (2023–ప్రస్తుతం)
మూలాలు
[మార్చు]- ↑ "Just because i am an actor's son,i don't get a red-carpet welcome" (in ఇంగ్లీష్). The New Indian Express. 7 November 2016. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "Dingri Nagaraj: Comedy was clean earlier" (in ఇంగ్లీష్). Deccan Herald. 27 November 2020. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "Actors Dingri Nagaraj, Bank Janardhan Among Karnataka's 68th Rajyotsava Awardees" (in ఇంగ్లీష్). News18. 1 November 2023. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
