డింపుల్ హయాతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డింపుల్ హయాతి
జననం (1988-08-21) 1988 ఆగస్టు 21 (వయసు 35)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017 - ప్రస్తుతం

డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది.

జీవిత విషయాలు[మార్చు]

డింపుల్ 1988, ఆగస్టు 21న తెలంగాణ రాజధాని హైదరాబాదులో జన్మించింది.[1]

సినీరంగ ప్రస్థానం[మార్చు]

డింపుల్ హయాతి 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. 2019లో యురేక సినిమాలో నటించింది.[2] 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్ర జర్ర ' పాటలో నటించింది.[3] 2022 ఫిబ్రవరి 11న విడుదలైన ఖిలాడి సినిమాలో నటించింది. [4][5]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర పేరు భాషా ఇతర వివరాలు మూలాలు
2017 గల్ఫ్ లక్ష్మి తెలుగు మొదటి సినిమా
2019 యురేక శోభిత తెలుగు [6]
దేవి 2 ఈషా తమిళ్
అభినేత్రి 2 తెలుగు [7]
గద్దలకొండ గణేష్ జర్ర జర్ర పాటలో తెలుగు పాటలో
2020 యురేకా శోభిత
2021 ఆత్రంగి రే మందాకినీ "మ్యాండీ" హిందీ [8]
[9]
2022 సామాన్యుడు తమిళ్ \ తెలుగు
ఖిలాడి తెలుగు [10]
2023 రామబాణం భైరవి తెలుగు [11]

మూలాలు[మార్చు]

 1. Andhra Jyothy (7 May 2023). "కొంటె పనులు చాలా చేశాను". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
 2. సాక్షి, సినిమా (13 May 2019). "ఇంజినీరింగ్‌ నేపథ్యంలో..." Archived from the original on 28 May 2019. Retrieved 28 May 2019.
 3. The Times of India. "Valmiki: Dimple Hayathi to shake a leg with Varun Tej and Atharvaa in the film - Times of India". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
 4. Andhrajyothy (29 April 2021). "సూపర్ హిట్టు పడుతుందా..?". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
 5. "Khiladi: 'ఖిలాడి' చిత్రంలో నటించేందుకు కారణం అతనే: రవితేజ". EENADU. Retrieved 2022-02-10.
 6. Times of india (13 March 2020). "Eureka Movie Review: A fresh college drama with minor flaws!". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
 7. Adivi, Sashidhar (29 March 2019). "Dimple Hayathi signs Sekhar Kammula's film!". Deccan Chronicle.
 8. Adivi, Sashidhar (2020-10-20). "Dimple Hayathi bonds with Sara Ali over food". Deccan Chronicle.{{cite web}}: CS1 maint: url-status (link)
 9. "Dimple Hayati to act in Dhanush's Bollywood film Atrangi Re". Times of India. 11 August 2020. Retrieved 19 July 2021.
 10. "Ravi Teja Birthday: Makers share first glimpse of 'Mass Maharaja's look in Khiladi". IndiaTV News. 26 January 2021.[permanent dead link]
 11. 10TV Telugu (8 March 2023). "రామబాణం నుండి భైరవి లుక్ ఔట్.. భలే ఉందిగా!". Archived from the original on 5 April 2023. Retrieved 5 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)