డియర్ కృష్ణ
స్వరూపం
| డియర్ కృష్ణ | |
|---|---|
| దర్శకత్వం | దినేశ్ బాబు |
| రచన | దినేశ్ బాబు |
| కథ | పీ.ఎన్. బాలరామ్ |
| పాటలు | గిరిపట్ల |
| నిర్మాత | పీ.ఎన్. బాలరామ్ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | దినేశ్ బాబు |
| కూర్పు | అభిలాష్ బాలచంద్రన్ |
| సంగీతం | దిలీప్ సింగ్ |
నిర్మాణ సంస్థ | పి.ఎన్.బి సినిమాస్ |
విడుదల తేదీ | 24 జనవరి 2025 |
| భాష | తెలుగు |
డియర్ కృష్ణ 2025లో విడుదలైన సినిమా. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్‌పై పీఎన్ బాలరామ్ నిర్మించిన ఈ సినిమాకు దినేశ్‌బాబు దర్శకత్వం వహించాడు.[1] అక్షయ్, మమితా బైజు, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 15న విడుదల చేసి,[2] సినిమాను జనవరి 24న విడుదల చేశారు.[3]
డియర్ కృష్ణ సినిమా టికెట్ బుకింగ్ చేస్తే మొదటి 100 టికెట్ల బుకింగ్‌లో ఒక టికెట్‌ను ఎంపిక చేసి ఆ టికెట్ కొన్న వ్యక్తికి రూ. 10000 క్యాష్ బ్యాక్ కింద బహుమతిగా అందించనున్నట్లు, ఈ ప్రక్రియను వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.[4]
నటీనటులు
[మార్చు]- అక్షయ్ కృష్ణన్
- హృషికేశ్
- అశ్వర్య ఉల్లాస్
- మమితా బైజు
- అంకిత్ హరికృష్ణన్
- సాయికుమార్
- శాంతి కృష్ణ
- షారన్ థామస్
- రెంజీ పనికర్
- వి. కె. ప్రకాష్
- ముకుందన్
- అంజలి నాయర్
- విజయకుమార్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: దినేష్ బాబు
- కథ: పి.ఎన్.బలరామ్
- రచన, ఛాయ గ్రహణం: దినేష్ బాబు
- పాటలు: గిరిపట్ల
- సంగీతం: హరిప్రసాద్ ఆర్
- నేపథ్య గానం: బాలు, కాలభైరవ
- నిర్మాత: పి.ఎన్.బలరామ్
- నిర్మాణ సంస్థ: పి.ఎన్.బి.సినిమాస్
- విడుదల:24:01:2025.
పాటల జాబితా
[మార్చు]1.చిరుప్రాయం,రచన: గిరిపట్ల,గానం బాలు
2.తొలిసారి బదులిచ్చినావే, రచన: గిరిపట్ల, గానం.కాలభైరవ
3.క్లాసుల్లో పాఠాల్లో, రచన: గిరిపట్ల, గానం.కాలభైరవ.
- కూర్పు: రాజీవ్ రామచంద్రన్
మూలాలు
[మార్చు]- ↑ "హీరో జీవితంలో జరిగిన మిరాకిల్ ఆధారంగా 'డియర్ కృష్ణ'". Sakshi. 2 December 2024. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "ప్రేమలు బ్యూటీ మరో సినిమా". Chitrajyothy. 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "'డియర్ కృష్ణ' వస్తున్నాడు". 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "ప్రేమలు బ్యూటీ మరో సినిమా.. టికెట్ బుక్ చేసుకుంటే 10,000 క్యాష్ ప్రైజ్.. వివరాలివే". TV9 Telugu. 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.