డియర్ నాన్న
స్వరూపం
| డియర్ నాన్న | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | అంజి సలాది |
| స్క్రీన్ ప్లే | అంజి సలాది |
| కథ | రాకేష్ మహంకాళి |
| నిర్మాత | రాకేష్ మహంకాళి |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | అనిత్ మదాడి |
| కూర్పు | శ్రావణ కటికనేని |
| సంగీతం | గిఫ్టన్ ఎలియాస్ |
నిర్మాణ సంస్థ | బ్లాక్ పెప్పర్ సినిమాస్ |
| పంపిణీదార్లు | ఆహా |
విడుదల తేదీ | 2024 జూన్ 14 |
సినిమా నిడివి | 40 నిమిషాలు |
| దేశం | నిమిషాలు |
| భాష | తెలుగు |
డియర్ నాన్న 2024లో విడుదలైన తెలుగు భాషా డ్రామా సినిమా. బ్లాక్ పెప్పర్ సినిమాస్ బ్యానర్‌పై అంజి సలాధి సహ రచయిత, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాకేష్ మహంకాళి కథ అందించి నిర్మించాడు. సూర్య, చైతన్య రావు మాదాడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి[1] జూన్ 14న ఆహా ఓటీటీలో విడుదలైంది.[2][3][4]
డియర్ నాన్న నుండి ఈటివి విన్ ఓటీటీలో 2024 ఆగష్టు 1 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]
కథ
[మార్చు]రవి (సూర్య) మెడికల్ షాప్ నడుపుటాడు. తన కొడుకు (చైతన్యరావు)ని కూడా తనలాగే ఫార్మసిస్ట్ చేయాలనుకుంటాడు. కానీ చైతన్య మాత్రం చెఫ్ కావాలని కలలు కంటాడు. ఇలా భిన్న మనస్తత్వాల కారణంగా తండ్రికొడుకులు జీవితంలో ఎలాంటి మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నారు. వారి జీవితలలో ఎదురైన సంఘటనలు ఏమిటి? చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- రవిగా సూర్య
- చైతన్యరావు మాదాడి రవి కొడుకుగా
- యశ్నా చౌదరి ముతులూరి
- శశాంక్
- మధునందన్
- సంధ్య జనక్, రవి భార్యగా
మూలాలు
[మార్చు]- ↑ "నేరుగా ఓటీటీలోకి 'డియర్ నాన్న'.. ఎమోషనల్‌గా ట్రైలర్". Eenadu. 15 June 2025. Archived from the original on 14 January 2026. Retrieved 14 January 2026.
- ↑ "ఆహాలో అదిరే రెస్పాన్స్." Chitrajyothy. 15 June 2024. Archived from the original on 14 January 2026. Retrieved 14 January 2026.
- ↑ "డైరెక్ట్ ఓటీటీలోకి 'డియర్ నాన్న'.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?". NTV Telugu. 13 June 2024. Archived from the original on 14 January 2026. Retrieved 14 January 2026.
- ↑ Sharma, Bhavana (2024-06-12). "Dear Nanna all set for streaming on Aha on the occasion of Father's Day". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2024. Retrieved 2025-01-03.
- ↑ "ఈటీవీ విన్‌లో 'సత్యభామ', 'డియర్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే". Eenadu. 29 July 2024. Archived from the original on 14 January 2026. Retrieved 14 January 2026.
