Jump to content

డియోరియా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
దియోరియ
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1951 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°30′0″N 83°46′48″E మార్చు
పటం

డియోరియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
331 తమ్కుహి రాజ్ జనరల్ ఖుషీనగర్
332 ఫాజిల్‌నగర్ జనరల్ ఖుషీనగర్
337 డియోరియా జనరల్ డియోరియా
338 పథర్‌దేవా జనరల్ డియోరియా
339 రాంపూర్ కార్ఖానా జనరల్ డియోరియా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1951 బిశ్వనాథ్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
సర్జు ప్రసాద్ మిశ్రా
రామ్ జీ వర్మ సోషలిస్ట్ పార్టీ
1957 ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962 బిశ్వనాథ్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1967
1971
1977 ఉగ్రసేన్ సింగ్ జనతా పార్టీ
1980 రామాయణ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
1984 రాజ్ మంగళ్ పాండే భారత జాతీయ కాంగ్రెస్
1989 జనతాదళ్
1991 మోహన్ సింగ్
1996 ప్రకాష్ మణి త్రిపాఠి భారతీయ జనతా పార్టీ
1998 మోహన్ సింగ్ సమాజ్‌వాది పార్టీ
1999 ప్రకాష్ మణి త్రిపాఠి భారతీయ జనతా పార్టీ
2004 మోహన్ సింగ్ సమాజ్‌వాది పార్టీ
2009 గోరఖ్ ప్రసాద్ జైస్వాల్ బహుజన్ సమాజ్ పార్టీ
2014 కల్‌రాజ్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
2019[2] రమాపతి రామ్ త్రిపాఠి
2024[3][4] శశాంక్ మణి త్రిపాఠి

మూలాలు

[మార్చు]
  1. Zee News (19 September 2022). "Deoria Lok Sabha Constituency of Uttar Pradesh: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 19 September 2022. Retrieved 19 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "2024 Loksabha Elections Results - Deoria". Election Commission of India. 4 June 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
  4. "Deoria Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.