Jump to content

డి.బి. చంద్రెగౌడ

వికీపీడియా నుండి
డి.బి. చంద్రెగౌడ

న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
1996 జనవరి 21  2004 మే 27
తరువాత హెచ్.కె. పాటిల్

పదవీ కాలం
1983 జనవరి 24  1985 మార్చి 17
ముందు కె.హెచ్. రంగనాథ్
తరువాత బి.జి. బనాకర్

పదవీ కాలం
2009–2014
ముందు హెచ్‌టి సాంగ్లియానా
తరువాత డి.వి.సదానంద గౌడ
నియోజకవర్గం బెంగళూరు ఉత్తర

వ్యక్తిగత వివరాలు

జననం (1936-08-26)1936 ఆగస్టు 26
దారదహల్లి, ముదిగెరె తాలూకా , చిక్కమగళూరు జిల్లా , మైసూర్ , భారతదేశం
మరణం 2023 నవంబరు 7(2023-11-07) (వయసు: 87)
దారదహల్లి, ముదిగెరె తాలూకా, చిక్కమగళూరు జిల్లా, కర్ణాటక , భారతదేశం
జాతీయత భారతీయుడు
జీవిత భాగస్వామి పూర్ణచంద్రే గౌడ
వృత్తి రాజకీయ నాయకుడు

దారదహళ్లి బైరేగౌడ చంద్రేగౌడ (1936 ఆగస్టు 26 - 2023 నవంబర్ 7[1]) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

చంద్రేగౌడ కర్ణాటక శాసనసభ 11వ స్పీకర్‌గా, న్యాయ & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పని చేశాడు.[3]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
  • 1971: చిక్కమగళూరు (కాంగ్రెస్) నుండి లోక్‌సభ సభ్యుడు.
  • 1977: చిక్కమగళూరు (కాంగ్రెస్) నుండి లోక్‌సభ సభ్యుడు.
    • 1978లో ఇందిరా గాంధీ లోక్‌సభకు పోటీ చేసి ప్రవేశించడానికి వీలుగా రాజీనామా చేశాడు.
  • 1978–1983: కర్ణాటక శాసనమండలి (కాంగ్రెస్)లో ఎమ్మెల్సీ
    • దేవరాజ్ ఉర్స్‌కు చెందిన కర్ణాటక క్రాంతి రంగాలో చేరడానికి కాంగ్రెస్‌ను వదిలిపెట్టాడు
  • 1983–1985: 1983లో తీర్థహళ్లి నియోజకవర్గం (జనతా పార్టీ) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
  • 1986: రాజ్యసభ ఎంపీ (జనతా పార్టీ, తర్వాత జనతాదళ్ పేరు మార్చబడింది)
  • 1989: తీర్థహళ్లి నియోజకవర్గం (జనతాదళ్) కు ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక అసెంబ్లీ సభ్యుడు.
  • 1999: శృంగేరి ఎమ్మెల్యే (కాంగ్రెస్)
  • 2009: బెంగళూరు (ఉత్తర) నుండి బిజెపి తరపున లోక్‌సభ సభ్యుడు.

మూలాలు

[మార్చు]
  1. "Chikkamagaluru MP who facilitated Indira Gandhi comeback passes away" (in Indian English). The Hindu. 7 November 2023. the original నుండి 4 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 May 2025.
  2. "Fifteenth Lok Sabha – Members Bioprofile". Lok Sabha Secretariat. the original నుండి 1 January 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 April 2012. Gowda, Shri Chandre D.B.
  3. "Veteran leader Chandre Gowda celebrates 86th birthday" (in Indian English). The Hindu. 26 August 2022. the original నుండి 4 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 May 2025.