Jump to content

డి.సి. తమ్మన్న

వికీపీడియా నుండి
డి.సి. తమ్మన్న

పదవీ కాలం
2013 – 2023 మే 13
ముందు రుద్రేష్ గౌడ
తరువాత హెచ్.కె. సురేష్
నియోజకవర్గం మద్దూరు

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

డి.సి. తమ్మన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు మద్దూరు శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

డి.సి. తమ్మన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో మద్దూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరి 2008 ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి, 2013 & 2018 ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై[3], రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. ↑ The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  3. ↑ "Karnataka assembly results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). India Today. 15 May 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
  4. ↑ "Decision on free bus passes this week" (in ఇంగ్లీష్). Deccan Herald. 18 July 2018. Retrieved 3 April 2025.