డి. వేదవ్యాస్ కామత్
స్వరూపం
డి. వేదవ్యాస్ కామత్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 మే 11 | |||
ముందు | జాన్ రిచర్డ్ లోబో | ||
---|---|---|---|
నియోజకవర్గం | మంగళూరు సిటీ సౌత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
డి. వేదవ్యాస్ కామత్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018, 2023 శాసనసభ ఎన్నికలలో మంగళూరు సిటీ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]డి. వేదవ్యాస్ కామత్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో మంగళూరు సిటీ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జాన్ రిచర్డ్ లోబోపై 16,075 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జాన్ రిచర్డ్ లోబోపై 23,962 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Three returning MLAs improve victory margin while the BJP's margin increases in three constituencies of the twin districts" (in Indian English). The Hindu. 14 May 2023. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.
- ↑ "Karnataka Assembly Elections 2023: Mangalore City South". Election Commission of India. 13 May 2023. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.