డి. శివప్రసాద్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి. శివప్రసాద్ రెడ్డి
D. Shiva Prasad Reddy.jpg
మరణంఅక్టోబర్ 27, 2018
చెన్నై, మద్రాస్
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

డి. శివప్రసాద్ రెడ్డి (- అక్టోబర్ 27, 2018) తెలుగు చలనచిత్ర నిర్మాత. 1985లో కామాక్షి మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి కార్తీక పౌర్ణ‌మి, శ్రావణ సంధ్య, విక్కీదాదా, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్, కింగ్‌, కేడి, రగ‌డ‌, ద‌డ‌, గ్రీకు వీరుడు వంటి చిత్రాలను నిర్మించారు.

నిర్మించిన సినిమాలు[మార్చు]

మరణం[మార్చు]

గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న శివప్రసాద్ రెడ్డి 2018, అక్టోబర్ 27న ఉద‌యం 6.30 ని.ల‌కి చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్సపొందుతూ మరణించాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. సాక్షి (27 October 2018). "నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి క‌న్నుమూత‌". Archived from the original on 27 అక్టోబర్ 2018. Retrieved 27 October 2018. Check date values in: |archivedate= (help)
  2. ఆంధ్రజ్యోతి (27 October 2018). "ప్ర‌ముఖ సినీ నిర్మాత క‌న్నుమూత‌". Archived from the original on 27 అక్టోబర్ 2018. Retrieved 27 October 2018. Check date values in: |archivedate= (help)