డెంకాడ మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°04′34″N 83°28′30″E / 18.076°N 83.475°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
మండల కేంద్రం | డెంకాడ |
విస్తీర్ణం | |
• మొత్తం | 111 కి.మీ2 (43 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 54,382 |
• జనసాంద్రత | 490/కి.మీ2 (1,300/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 999 |
డెంకాడ మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.[3][4] మండలం కోడ్: 4839. ఈ మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]నిర్జన గ్రామాలు లేవు. OSM గతిశీల పటం
మండల విశేషాలు
[మార్చు]బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా పనిచేసాడు.. డెంకాడ మండలం మోపాడ ఇతని స్వంత గ్రామం.[3].ఈ మండల పరిషత్ అధ్య్తక్షులుగా - కంది చంద్రశేఖర రావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి - పి.చంద్రమ్మ.
మండలం లోని పట్టణాలు
[మార్చు]- చింతలవలస (జనగణన పట్టణం)
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 54,382 - పురుషులు 27,211 - స్త్రీలు 27,171
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
- ↑ 3.0 3.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-10. Retrieved 2019-01-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-04.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-04.