అక్షాంశ రేఖాంశాలు: 15°55′08″N 80°55′49″E / 15.918771°N 80.930339°E / 15.918771; 80.930339

డేగలవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డేగలవారిపాలెం
—  రెవెన్యూ గ్రామం  —
డేగలవారిపాలెం is located in Andhra Pradesh
డేగలవారిపాలెం
డేగలవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°55′08″N 80°55′49″E / 15.918771°N 80.930339°E / 15.918771; 80.930339
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

"డేగలవారిపాలెం" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 120., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు

[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల కొరకు ఒక నూతనభవనాన్ని రెండు సంవత్సరాల క్రితం, 5.3 లక్షలు వెచ్చించి నిర్మించారు. ఈ భవనం వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, ఒక లక్ష రూపాయలకు పైగా వెచ్చించి ప్రీ-ఫాబ్రికేటెడ్ మరుగుదొడ్లు నిర్మించారు. కానీ ఇంకనూ ప్రారంభానికి నోచుకోలేదు. [2] డేగలవారిపాలెం గ్రామంలో, 2014, జూలై-27, ఆదివారం నాడు, ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, 300 మంది రోగులకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి, మందులను అందజేసినారు. గ్రామంలోని "హరి ప్రథమ చికిత్సా కేంద్రం" వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో, విజయవాడకు చెందిన "పల్స్" ఆసుపత్రికి చెందిన వైద్యులు, వైద్యసేవలు అందించారు. [1]

వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం టి.కొత్తపాలెం గ్రామానికి శివారు గ్రామం.

మూలాలు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూలై-28; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగస్టు-19; 2వపేజీ.