Jump to content

డే ఫర్ నైట్

వికీపీడియా నుండి
డే ఫర్ నైట్
దర్శకత్వంఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్
రచనఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్, సుజానే షిఫ్మాన్, జీన్ లూయిస్ రిచర్డ్
నిర్మాతమార్సెల్ బెర్బెర్ట్
తారాగణంజాక్వెలిన్ బిస్సేట్, వేలెంటినా కోర్టీస్, డానీ, అలెగ్జాండ్రా స్టీవర్ట్, జీన్-పియరీ అమోంట్, జీన్ చాంపియన్, జీన్-పియరీ లియాడ్, ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్
ఛాయాగ్రహణంపియరీ-విలియం గ్లెన్
కూర్పుమార్టిన్ బర్రాక్-క్యూరీ, యన్ డెడ్
సంగీతంజార్జెస్ డెలెరియు
నిర్మాణ
సంస్థలు
లెస్ ఫిల్మ్స్ డు కర్రోస్, సిఈసిఎఫ్, ప్రొడక్షన్ ఇంటర్నేజనలే సినిమాటోగ్రఫీ
పంపిణీదార్లుకొలంబియా పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్
విడుదల తేదీs
14 మే 1973 (1973-05-14)(కేన్స్ ఫిలిం ఫెస్టివల్)
24 మే 1973 (ఫ్రాన్స్)
సినిమా నిడివి
115 నిముషాలు
దేశంఫ్రాన్స్
భాషఫ్రెంచ్
బాక్సాఫీసు839,583 admissions (France)[1]

డే ఫర్ నైట్ 1973లో విడుదలైన ఫ్రెంచ్ చిత్రం. ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ బిస్సేట్, వేలెంటినా కోర్టీస్, డానీ, అలెగ్జాండ్రా స్టీవర్ట్, జీన్-పియరీ అమోంట్, జీన్ చాంపియన్, జీన్-పియరీ లియాడ్, ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ తదితరులు నటించారు.

ఆంగ్ల వివాహిత తన ఫ్రెంచ్ భర్త యొక్క తండ్రితో పారిపోయే కథతో రూపొందించబడిన ఈ చిత్రంలో సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు షూటింగ్ లొకేషన్లో వివిధ రకాల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చూపించబడింది.

నటవర్గం

[మార్చు]
  • జాక్వెలిన్ బిస్సేట్
  • వేలెంటినా కోర్టీస్
  • డానీ
  • అలెగ్జాండ్రా స్టీవర్ట్
  • జీన్-పియరీ అమోంట్
  • జీన్ చాంపియన్
  • జీన్-పియరీ లియాడ్
  • ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్
  • నిర్మాత: మార్సెల్ బెర్బెర్ట్
  • రచన: ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్, సుజానే షిఫ్మాన్, జీన్ లూయిస్ రిచర్డ్
  • సంగీతం: జార్జెస్ డెలెరియు
  • ఛాయాగ్రహణం: పియరీ-విలియం గ్లెన్
  • కూర్పు: మార్టిన్ బర్రాక్-క్యూరీ, యన్ డెడ్
  • నిర్మాణ సంస్థ: లెస్ ఫిల్మ్స్ డు కర్రోస్, సిఈసిఎఫ్, ప్రొడక్షన్ ఇంటర్నేజనలే సినిమాటోగ్రఫీ
  • పంపిణీదారు: కొలంబియా పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్

అవార్డులు

[మార్చు]

ఈ చిత్రం 1974లో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో అకాడమీ అవార్డును, ఉత్తమ చిత్ర విభాగంలో BAFTA అవార్డును గెలుచుకోవడమేకాకుండా[2] ఉత్తమ సహాయ నటి (వేలెంటినా కోర్టీస్), ఉత్తమ దర్శకుడు (ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్) విభాగాల్లో అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడింది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Box Office information for Francois Truffaut films at Box Office Story
  2. "The 46th Academy Awards (1974) Nominees and Winners". oscars.org. Retrieved 29 July 2018.

ఇతర లంకెలు

[మార్చు]