డోంగ్రు సియోంగ్జు
స్వరూపం
| డోంగ్రు సియోంగ్జు | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2019 | |||
| ముందు | జపు డేరు | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బొమ్‌డిలా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ (యునైటెడ్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
డోంగ్రు సియోంగ్జు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు బొమ్‌డిలా శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]డోంగ్రు సియోంగ్జు జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బొమ్‌డిలా శాసనసభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జపు డేరును 233 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2020లో జేడీయూని వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2][3][4]
డోంగ్రు సియోంగ్జు 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బొమ్‌డిలా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[5][6][7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Assembly will have 20 first time MLAs" (in ఇంగ్లీష్). Deccan Herald. 25 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Seven MLAs switch over to BJP in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 25 December 2020. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Nitish Kumar's JDU suffers setback as 6 of its MLAs join BJP in Arunachal" (in ఇంగ్లీష్). India Today. 25 December 2020. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Six JD(U) MLAs join BJP in Arunachal; Nitish downplays setback". The Indian Express (in ఇంగ్లీష్). 25 December 2020. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Arunachal: BJP's Dongru Siongju wins uncontested in assembly election" (in హిందీ). India Today NE. 30 March 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Did BJP's thumping win in Arunachal happen at cost of Congress's waning confidence?" (in ఇంగ్లీష్). India Today. 3 June 2024. Retrieved 17 May 2025.
- ↑ "Arunachal CM, his deputy among 10 BJP candidates elected unopposed in assembly elections" (in ఇంగ్లీష్). ETV Bharat News. 30 March 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Arunachal appoints 17 advisors for ministers". The Times of India. 19 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "One-sixth of Arunachal House elected unopposed, all BJP nominees" (in ఇంగ్లీష్). The Indian Express. 31 March 2024. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.