Jump to content

డోంగ్లీ మండలం

వికీపీడియా నుండి
డోంగ్లీ
  మండలం  
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి జిల్లా
మండల కేంద్రం డోంగ్లి
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 86 km² (33.2 sq mi)
జనాభా
 - మొత్తం 18,730
 - పురుషులు 9,469
 - స్త్రీలు 9,261
పిన్‌కోడ్ {{{pincode}}}

డోంగ్లి మండలం తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం.[1][2]తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి,[3] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా డోంగ్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[4][5] మద్నూర్ మండలం లోని 14 గ్రామాలు విభజించుట ద్వారా ఈ మండలం ఏర్పడింది.[6][7]

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. మోఘ
  2. లింబూర్
  3. హస్స తక్లి
  4. పెద్ద తక్లి
  5. సిర్పూర్
  6. మహ్దన్ హిప్పెర్గ
  7. ఏలేగావ్
  8. కుర్ల
  9. ఎంబూర
  10. మల్లాపూర్
  11. ధోతి
  12. లక్ష్మాపూర్
  13. మారేపల్లె
  14. డోంగ్లి

మూలాలు

[మార్చు]
  1. "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. the original నుండి 2024-01-31 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-01-31.
  2. "14 గ్రామాలతో డోంగ్లీ మండలం |". web.archive.org. 2024-01-10. ఒరిజినల్ నుండి 2024-01-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-01-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." the original నుండి 30 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". the original నుండి 30 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 September 2022.
  5. Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). the original నుండి 30 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 September 2022.
  6. "14 గ్రామాలతో డోంగ్లీ మండలం |". web.archive.org. 2023-12-31. ఒరిజినల్ నుండి 2023-12-31 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-12-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "14 గ్రామాలతో డోంగ్లీ మండలం". EENADU. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-01-10.

వెలుపలి లంకెలు

[మార్చు]