డోన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కర్నూలు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో డోన్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • బేతంచర్ల
  • డోన్
  • పేపల్లి

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 260 Dhone GEN బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి M YSRC 83683 Kambalapadu Ediga Prathap M తె.దే.పా 72531
2009 260 Dhone GEN Kambalapadu Ediga Krishna Murthy M తె.దే.పా 60769 Kotla Sujathamma F INC 56118
2004 181 Dhone GEN Kotla Sujathamma F INC 55982 Kambalapadu Ediga Prabhakar M తె.దే.పా 53373
1999 181 Dhone GEN K.E.Prabhakar M తె.దే.పా 70785 R.E.Ravi Kumar M INC 34358
1996 By Polls Dhone GEN K.E. Prabhakar M తె.దే.పా 64459 Hari Chakra Pani Reddy M INC 35881
1994 181 Dhone GEN Kotla Vijayabhaskara Reddy M INC 67685 Sudhakara Reddy M CPI 29590
1989 181 Dhone GEN K. E. Krishna Murthy M INC 50099 Coalla Rama Krshan Reddy M తె.దే.పా 37874
1985 181 Dhone GEN K. E. Krishna Murthy M తె.దే.పా 41893 K. Kodanda Rami Reddy M INC 30037
1983 181 Dhone GEN K. E. Krishna Murthy M INC 34536 Segu Venkata Ramaniah Setty M IND 28876
1978 181 Dhone GEN Krishna Moorthy K. E. M INC (I) 41054 Mekala Seshanna M INC 11104
1972 181 Dhone GEN Seshanna M INC 37410 Kesavareddy M IND 21618
1967 178 Dhone GEN K. V. K. Murthy M SWA 34092 M. Seshanna M INC 23394
1965 By Polls Dhone GEN C.R.Reddy M INC 25834 Chinna Venkatappa M IND 10906
1962 185 Dhone GEN Neelam Sanjeeva Reddy M INC 33201 Lakshmiswaramma F IND 1829
1955 159 Dhone GEN B.P. Sesha Reddy M IND 20872 Venkata Setty M INC 19218

2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికలలో డోన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కోట్ల సుజాతమ్మ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కంబలపాడు ఈడిగి ప్రభాకర్‌పై 2609 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సుజాతమ్మకు 55982 ఓట్లు లభించగా, ప్రభాకర్ 53373 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.ఈ.కృష్ణమూర్తి పోటీ చేయ్గా [1] కాంగ్రెస్ పార్టీ నుండి కోట్ల సుజాతమ్మ, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా మర్రి గోవిందరాజు, భారతీయ జనతా పార్టీ నుండిలో వెంకటరమణ, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా ఎం.తిరుపతయ్య పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009