డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డోర్నకల్ జంక్షన్
భారతీయ రైల్వే స్టేషను

డోర్నకల్ జంక్షన్
స్టేషన్ గణాంకాలు
చిరునామాతెలంగాణ
 India
భౌగోళికాంశాలు17°15′53″N 80°05′27″E / 17.2647°N 80.0909°E / 17.2647; 80.0909Coordinates: 17°15′53″N 80°05′27″E / 17.2647°N 80.0909°E / 17.2647; 80.0909
మార్గములు (లైన్స్)కాజీపేట - విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకంభూమి మీద ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య3
ఇతర సమాచారం
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్DKJ
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్దక్షిణ మధ్య రైల్వే
ప్రదేశం
డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను is located in Telangana
డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను
డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను
తెలంగాణలో స్థానం

'డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను భారతీయ రైల్వే లో దక్షిణ మధ్య రైల్వే జోన్ కు చెందినది. ఇది తెలంగాణ రాష్ట్రం లో ఉంది ఇది విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషనుకు 15 కి.మీ దూరములో కలదు.[1]

ఈ స్టేషనులో సౌకర్యాలు[మార్చు]

అనేక రైళ్ళు విజయవాడ జంక్షన్-ఖాజీపేట సెక్షనులో ప్రతీరూజూ సుమారు 27000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది. ప్రతీరోజూ సుమారు 9 రైళ్ళు ఈ స్టేషను గుండ పోతాయి.[2]

రైలు పేరు రకం చివరి స్టేషను
కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతిఆదిలాబాదు
అండమాన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ చెన్నైజమ్మూ తావి
గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ గుంటూరుసికింద్రాబాదు
ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గుంటూరుసికింద్రాబాదు

ప్యాసింజరు మెమో మరియు డెమో రైళ్ళు:

మూలాలు[మార్చు]

  1. "Dornakal station map". indiarailinfo. Retrieved 7 June 2014. Cite web requires |website= (help)
  2. "Trains info". railenquiry. Retrieved 8 June 2014. Cite web requires |website= (help)