డోలన్ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డోలన్ రాయ్
జననం (1970-02-22) 1970 ఫిబ్రవరి 22 (వయసు 54)
జాతీయతభారతీయురాలు
వృత్తిబెంగాలీ సినిమా నటి
జీవిత భాగస్వామిదీపాంకర్ డే (2020)[1][2]

డోలన్ రాయ్ (డోలన్ రే) బెంగాలీ సినిమా నటి.[3] 1991లో వచ్చిన సజని గో సజనీ సినిమాలో తొలిసారిగా నటించింది.

జననం, విద్య[మార్చు]

డోలన్ రాయ్ 1970, ఫిబ్రవరి 22న దిలీప్-దీపికా రాయ్ దంపతులకు పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. చారుచంద్ర కళాశాల నుండి పట్టభద్రుడైన డోలన్, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది.[3][4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

డోలన్ కు సినీ నటుడు దీపాంకర్ డే తో వివాహం జరిగింది.[4]

సినిమారంగం[మార్చు]

నటనపై ఉన్న ఆసక్తితో సినిమారంగంకి ప్రవేశించి తొలిసారిగా 1991లో సజని గో సజనీ సినిమాలో నటించింది. ఆ తరువాత అపన్ పర్, సంఘట్, చారులత, తమర్ బాయ్‌ఫ్రెండ్ వంటి పలు విజయవంతమైన సినిమాలలో నటించింది.

2019లో టీవిరంగంలోకి ప్రవేశించి, పలు సీరియళ్ళలో నటించింది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష
1991 సజని గో సజనీ బెంగాలీ
1992 అపన్ పర్ బెంగాలీ
1995 కాకబాబు ఇక్కడ గెలెన్? బెంగాలీ
1996 సంఘట్ బెంగాలీ
1997 గుడ్గుడీ మనో హిందీ
2011 చారులత [5] బెంగాలీ
2013 అలిక్ సుఖ్ బెంగాలీ
2017 తమర్ బాయ్‌ఫ్రెండ్ బెంగాలీ
2018 దృష్టికోన్ నర్స్ బెంగాలీ

టెలివిజన్[మార్చు]

సంవత్సరం సీరియల్ పేరు పాత్ర భాష ఛానెల్
2009-2014 మా ... తోమయ్ చర ఘుం అషేనా మోహినీ ఛటర్జీ బెంగాలీ స్టర్ జల్షా
2014-2015 థిక్ జెనో లవ్ స్టోరీ కృష్ణుడు బెంగాలీ స్టార్ జల్షా
2015 సోమ నియే కచకచి పరమ సన్యాల్ బెంగాలీ స్టార్ జల్షా
2013-2016 తోమయ్ అమయ్ మైల్ అభా సుందరి బెంగాలీ స్టార్ జల్షా
2010-2014 @భాలోబాష.కామ్[6] తోరా తల్లి బెంగాలీ స్టార్ జల్షా
కేర్ కోరి నా బెంగాలీ స్టార్ జల్షా
బ్యోమకేష్ బక్షి (టివి సిరీస్) మోహిని[7] బెంగాలీ
2016-2018 బోఝేనా సే బోఝేనా ఖుషీ తల్లి బెంగాలీ స్టార్ జల్షా
2016-2018 స్త్రీ నోమిత బెంగాలీ జీ బంగ్లా
2017-2018 భోజో గోబిందో సుధా సేన్ బెంగాలీ స్టార్ జల్షా
అలోయ్ భుబన్ భోరా బెంగాలీ
సీమరేఖ రంజనా రాయ్ బెంగాలీ స్టార్ జల్షా
ప్రతిబింబో రాణి బెంగాలీ జీ బంగ్లా
2019-2021 ఆలో ఛాయా అలోకానంద సేన్‌గుప్తా బెంగాలీ జీ బంగ్లా
2020-ప్రస్తుతం జిబోన్ సాథీ దుర్బా బెంగాలీ జీ బంగ్లా
2020-ప్రస్తుతం ఖేలాఘోర్ సోమదత్త ఛటర్జీ బెంగాలీ స్టార్ జల్షా

అవార్డులు[మార్చు]

  • జాతీయ చలనచిత్ర అవార్డు ప్రత్యేక జ్యూరీ అవార్డు: "సంఘత్" సినిమా, 1996లో పినాకి చౌదరి దర్శకత్వం[8]

మూలాలు[మార్చు]

  1. "Age is just a number! Actors Dipankar De and Dolon Roy get hitched". The Times of India. 18 January 2020. Retrieved 15 January 2022.
  2. "বিয়ে করলেন দীপঙ্কর দে ও দোলন রায়, দেখুন বিয়ের অ্যালবাম". bengali.news18.com. News18 Bangla. 17 January 2020. Retrieved 15 January 2022.
  3. 3.0 3.1 About Dolon
  4. 4.0 4.1 "Biography on Gomolo". Archived from the original on 11 October 2018. Retrieved 15 January 2022.
  5. "Dolon Roy interview". WBRi. Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
  6. http://www.kolkatabengalinfo.com/2011/07/bhalobasacom-star-jalsha-bengali-tv.html
  7. Archived at Ghostarchive and the "Byomkesh Bakshi: Ep#21 - Kahen Kavi Kalidas". YouTube. Archived from the original on 2015-06-23. Retrieved 2022-01-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link): "Byomkesh Bakshi: Ep#21 - Kahen Kavi Kalidas". YouTube.
  8. "44th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 15 January 2022.