Jump to content

డ్యూజ్ వంతెన

వికీపీడియా నుండి
డ్యూజ్ వంతెన
Duge Bridge

都格北盘江特大桥
నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన డ్యూజ్ వంతెన
నిర్దేశాంకాలు26°23′N 104°41′E / 26.39°N 104.68°E / 26.39; 104.68
OS grid reference[1]
దీనిపై వెళ్ళే వాహనాలుG56 హంగ్‌ఝువు - రుయిలి ఎక్స్‌ప్రెస్‌వే
దేనిపై ఉందిబేపన్ నది
స్థలంలియుపాన్‌షుయి
ఇతర పేర్లుబైపన్‌జియాంగ్‌ నది హంగ్రుయ్ ఎక్స్‌ప్రెస్ వంతెన
లక్షణాలు
డిజైనుతీగల వంతెన
మొత్తం పొడవు1,340 మీ. (4,400 అ.)
ఎత్తు269 మీ. (883 అ.)
అత్యంత పొడవైన స్పాన్720 మీ. (2,360 అ.)
Clearance above564 మీ. (1,850 అ.)
చరిత్ర
ప్రారంభం2016 చివరినాటికి
ప్రదేశం
పటం

డ్యూజ్ వంతెన లేదా బైపన్‌జియాంగ్‌ చైనాలో నిర్మితమౌతున్న ప్రపంచంలోనే అతి పెద్ద వంతెన. దక్షిణ చైనాలోని బైపన్‌ నదిపై 1854 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న బైపన్‌జియాంగ్‌ వంతెన ప్రాథమిక నిర్మాణం పూర్తయింది. నది రెండువైపుల ప్రాంతాన్ని కలుపుతూ వారధి తయారైంది. 2016 చివరి నాటికి దీన్ని పూర్తిచేసి వినియోగంలోకి తేనున్నారు.[1]

ప్రత్యేకతలు

[మార్చు]
  • ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా పేరున్న ‘సి-దు’(1627 అడుగులు) కంటే ఇది 227 అడుగులు ఎక్కువ ఎత్తుంది.[2] [3]
  • బైపన్‌జియాంగ్‌ మొత్తం పొడవు 4,399.6 అడుగులు(1,341 మీటర్లు).
  • గుయ్‌జో, యునాన్‌ రాష్ట్రాలను కలుపుతూ నిర్మిస్తున్న దీనివల్ల రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య సుమారు 3 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది.
  • నిర్మాణానికి పట్టిన కాలం: 3 ఏళ్లు
  • నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు: 1000 మంది.

మూలాలు

[మార్చు]
  1. "భూమ్యాకాశాలకు వారధి". ఈనాడు. 2016-09-13. Archived from the original on 2016-10-02. Retrieved 2016-09-13.
  2. "Work begins on Duge Beipanjiang Bridge towers". Bridge Design and Engineering. Archived from the original on 1 జనవరి 2015. Retrieved 1 January 2015.
  3. Sakowski, Eric. "Beipanjiang Bridge Duge" (Wiki). HighestBridges.com./

బయటి లంకెలు

[మార్చు]