Jump to content

డ్యూన్ (2021 సినిమా)

వికీపీడియా నుండి
డ్యూన్
(2021 ఇంగ్లీష్, హిందీ సినిమా)
దస్త్రం:Dune (2021 film).jpg
రిలీజ్ పోస్టర్
దర్శకత్వం డెనిస్ విల్లెనెయువ్
నిర్మాణం
  • మేరీ పేరెంట్
  • డెనిస్ విల్లెనెయువ్
  • కాలే బోయ్టర్
  • జో కరాక్సియోలో జూనియర్
చిత్రానువాదం జోన్ స్పైహ్ట్స్ డెనిస్ విల్లెనెయువ్ ఎరిక్ రోత్
విడుదల తేదీ అక్టోబర్ 22, 2021
నిడివి 155 నిమిషాలు
దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు
భాష ఇంగ్లీష్, హిందీ
ఐ.ఎమ్.డీ.బి పేజీ

డ్యూన్(తెరపై పేరు డ్యూన్: భాగం- ఒకటి)(తెలుగు అర్దం - దిబ్బ) అనేది 2021లో భారతదేశంలో విడుదలైన[1] అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం, డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించారు ఇంకా అతను సహనిర్మాత, ఇతను జోన్ స్పైహ్ట్స్ మరియు ఎరిక్ రోత్‌లతో కలిసి స్క్రీన్‌ప్లేను రచించాడు. ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన 1965 నవల యొక్క రెండు-భాగాల అనుసరణలో ఇది మొదటిది.ఇది నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

అవార్డులు

[మార్చు]

ఈ చిత్రం 94వ అకాడమీ పురస్కారాల లో ఆరు అవార్డులను గెలుచుకుంది.ఉత్తమ చిత్రంతో సహా నాలుగు ఇతర విభాగాల్లో నామినేట్ చేయబడింది మరియు అనేక ఇతర ప్రశంసలను అందుకుంది.

రెండవ భాగం

[మార్చు]

డ్యూన్ భాగం:రెండు ,భారతదేశంలో మార్చి 1, 2024న విడుదలైంది[2].

మూలాలు

[మార్చు]
  1. "Dune gets India release date: Denis Villeneuve's epic arrives on Oct 22". HindustanTimes. 22 September 2021. Retrieved 17 మార్చి 2024.
  2. "Dune 2: See confirmed release date". Economic Times. Retrieved 17 March 2024.