డ్రాగన్
డ్రాగన్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | అశ్వత్ మారిముత్తు |
స్క్రీన్ ప్లే | అశ్వత్ మారిముత్తు |
కథ | అశ్వత్ మారిముత్తు ప్రదీప్ రంగనాథన్ |
నిర్మాత | కల్పాతి ఎస్.అఘోరం కల్పాతి ఎస్.గణేష్ కల్పాతి ఎస్.సురేష్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | నికేత్ బొమ్మిరెడ్డి |
కూర్పు | ప్రదీప్ ఈ. రాగవ్ |
సంగీతం | లియోన్ జేమ్స్ |
నిర్మాణ సంస్థ | ఏజిఎస్ ఎంటర్‌టైన్మెంట్ |
విడుదల తేదీ | 21 February 2025 |
సినిమా నిడివి | 155 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డ్రాగన్ 2025లో తెలుగులో విడుదలైన సినిమా. ఏజిఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మించిన ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కె. ఎస్. రవికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 10న విడుదల చేసి, సినిమాను మైత్రీమూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో ఫిబ్రవరి 21న విడుదల చేశారు.[2]
కథ
[మార్చు]డి.రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్) బీటెక్ తర్వాత తను ప్రేమించిన అమ్మాయి కీర్తి (అనుపమ పరమేశ్వరన్) వదిలేసి వెళ్లిపోగా ,ఆ తరువాత ఆమే లెక్చరర్ గా వస్తుంది , అనంతరం పెద్దింటి అమ్మాయి పల్లవి (కయాదు లోహర్) తో పెళ్లి నిశ్చయం కాగా ...ఫేక్ సర్టిఫికెట్‌తో ఉద్యోగం సంపాదిస్తాడు....ఫేక్ సర్టిఫికెట్ విషయం కాలేజీ ప్రిన్సిపాల్ (మిస్కిన్) కు తెలుస్తుంది. దీంతో 3 నెలలు కాలేజీలో జాయినై అన్ని పరీక్షలు మళ్లీ రాయాలని ఆయన షర్తు పెడతాడు. ఆ తరువాత ప్రేమించిన అమ్మాయి (అనుపమ) తనని ఎలాగైనా పాస్ చేయాలని రాత్రి,పగలు కష్ట పడుతుంది. 42 సజ్బేక్టులను క్లియర్ చేసేందుకు తనకు చాలా సహాయపడుతుంది, ఇక్కడ ప్రేమ గొప్పది, మళ్ళీ ప్రేమించబటం గొప్ప విషయం....పరిణామాలు ఏంటి? హీరో ఏం చేశాడు.? అనేదే మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
[మార్చు]- ప్రదీప్ రంగనాథన్[5][6]
- అనుపమ పరమేశ్వరన్[7]
- కయాదు లోహర్[8][9]
- మిస్కిన్
- గౌతమ్ వాసుదేవ్ మీనన్
- కె. ఎస్. రవికుమార్
- జార్జ్ మరియన్
- ఇందుమతి మణికందన్
- విజె సిద్ధు
- హర్షత్ ఖాన్
- గోపికా రమేష్
- పి.ఎల్. తేనప్పన్
- ఫ్యాట్‌మాన్ రవీందర్
- అపోలో రవి
- జో మైఖేల్ ప్రవీణ్
- వాట్సాప్ మణి
- రమేష్ నారాయణన్
- లక్ష్మణ్ టేకుముడి
- రోహిత్ మురళీధరన్
- దీపా శంకర్
- సుజాతబాబు
అతిధి పాత్రలలో
[మార్చు]- డాక్టర్‌గా స్నేహ
- ఇవానా
- అశ్వత్ మారిముత్తు
- శాండీ మాస్టర్
- అన్వేషి జైన్
- బ్జోర్న్ సుర్రావ్
మూలాలు
[మార్చు]- ↑ "Dragon". Central Board of Film Certification. Archived from the original on 14 February 2025. Retrieved 14 February 2025.
- ↑ "వినోదంతో కూడిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'". NT News. 18 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "రివ్యూ: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్.. ప్రదీప్ రంగనాథన్ న్యూ మూవీ మెప్పించిందా?". 21 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' రివ్యూ: 'లవ్ టుడే' హీరో మళ్ళీ వచ్చాడు... ఓరి దేవుడా అనేలా ఉందా? బావుందా?". ABP Desham. 21 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "డ్రాగన్ కూడా అలాంటి ఓ మంచి సినిమా". Mana Telangana. 18 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో.. లవ్‌టుడే హీరో ప్రదీప్ రంగనాథన్.. డ్రాగన్ ట్రైలర్ రిలీజ్". V6 Velugu. 10 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
{{cite news}}
:|first1=
missing|last1=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "అనుపమ 'డ్రాగన్'". Eenadu. 25 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "'డ్రాగన్' బ్యూటీ.. తెలుగులో బ్యాడ్ లక్.. తమిళంలో బ్లాక్ బస్టర్ (ఫోటోలు)". Sakshi. 24 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "'డ్రాగన్' కంటే ముందు టాలీవుడ్లోకి!- యూత్ కొత్త క్రష్ 'కాయదు' సీక్రెట్ తెలుసా?". ETV Bharat News. 25 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
{{cite news}}
: zero width space character in|title=
at position 10 (help)