ఢిల్లీ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఢిల్లీ కంటోన్మెంట్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లాన్యూఢిల్లీ
నియోజకవర్గం సంఖ్య38
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంన్యూఢిల్లీ

ఢిల్లీ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం న్యూఢిల్లీ జిల్లా, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1993 కరణ్ సింగ్ తన్వర్ భారతీయ జనతా పార్టీ
1998 కిరణ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
2003 కరణ్ సింగ్ తన్వర్ భారతీయ జనతా పార్టీ
2008
2013[1][2] సురీందర్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ
2015[3]
2020 [4] వీరేంద్ర సింగ్ కడియన్

మూలాలు[మార్చు]

  1. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  2. "Delhi election results 2013: As it happened". Zeenews.india.com. Archived from the original on 2013-12-30. Retrieved 2013-12-28.
  3. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.