ఢిల్లీ 2వ శాసనసభ
స్వరూపం
ఢిల్లీ శాసనసభi (ఢిల్లీ శాసనసభ) | |
---|---|
![]() | |
రకం | |
రకం | ఏకసభ్య |
కాల పరిమితులు | ఏకసభ్య |
చరిత్ర | |
స్థాపితం | 1998 |
తెరమరుగైనది | 2003 |
అంతకు ముందువారు | ఢిల్లీ 1వ శాసనసభ |
తరువాతివారు | ఢిల్లీ 3వ శాసనసభ |
నాయకత్వం | |
ముఖ్యమంత్రి | |
ప్రతిపక్ష నాయకుడు | |
నిర్మాణం | |
సీట్లు | 70 |
రాజకీయ వర్గాలు | ఐఎన్‌సీ (52) బీజేపీ (17) జేడీయూ (1) |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఎఫ్.ఎఫ్.టి.పి |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 1993 |
సమావేశ స్థలం | |
పాత సచివాలయం, ఢిల్లీ, భారతదేశం |
1998 నవంబర్ 25న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల తర్వాత 1998లో ఢిల్లీ రెండవ శాసనసభ ఏర్పడింది.
ఎన్నికలు & ప్రభుత్వ ఏర్పాటు
[మార్చు]మొత్తం ఏడు జాతీయ పార్టీలు, పద్దెనిమిది రాష్ట్ర పార్టీలు, యాభై ఐదు రిజిస్టర్డ్ (గుర్తింపు లేని) పార్టీలు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడ్డారు. 52 సీట్లతో, ఐఎన్‌సీ ఏకైక అతిపెద్ద పార్టీగా ఉద్భవించి షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టింది. 17 సీట్లతో బీజేపీ రెండవ స్థానంలో, జేడీయూ ఒక సీటుతో మూడవ స్థానంలో నిలిచింది.[1]
ఎలక్టర్లు
[మార్చు]పురుషులు | స్త్రీ | మొత్తం | |
---|---|---|---|
ఎలక్టర్లు | 48,51,199 | 35,68,942 | 84,20,141 |
ఓటు వేసిన ఓటర్లు | 24,68,791 | 16,56,195 | 41,24,986 |
పోలింగ్ శాతం | 50.89% | 46.41% | 48.99% |
అభ్యర్థులు
[మార్చు]పురుషులు | స్త్రీ | ఇతరులు | మొత్తం | |
---|---|---|---|---|
అభ్యర్థులు | 758 | 57 | 0 | 815 |
ఎన్నికయ్యారు | 61 | 9 | 0 | 70 |
కోల్పోయిన డిపాజిట్లు | 627 | 42 | 0 | 669 |
సభ్యుల జాబితా
[మార్చు]సంఖ్యా | అసెంబ్లీ నియోజకవర్గం | పేరు | పార్టీ |
---|---|---|---|
01 | ఆదర్శ్ నగర్ | మంగత్ రామ్ సింఘాల్ | ఐఎన్‌సీ |
02 | అంబేద్కర్ నగర్ | ప్రేమ్ సింగ్ | ఐఎన్‌సీ |
03 | బాబర్‌పూర్ | నరేష్ గౌర్ | బీజేపీ |
04 | బదర్‌పూర్ | రామ్ సింగ్ నేతాజీ | స్వతంత్ర |
05 | బద్లీ | జై భగవాన్ అగర్వాల్ | బీజేపీ |
06 | బల్జిత్ నగర్ | కృష్ణ | ఐఎన్‌సీ |
07 | బల్లిమారన్ | హారూన్ యూసుఫ్ | ఐఎన్‌సీ |
08 | బవానా | సురేందర్ కుమార్ | ఐఎన్‌సీ |
09 | భల్స్వా జహంగీర్పూర్ | జె.ఎస్. చౌహాన్ | ఐఎన్‌సీ |
10 | చాందిని చౌక్ | పర్లాద్ సింగ్ సాహ్నీ | ఐఎన్‌సీ |
11 | ఢిల్లీ కంటోన్మెంట్ | కిరణ్ చౌదరి | ఐఎన్‌సీ |
12 | గాంధీ నగర్ | అరవిందర్ సింగ్ లవ్లీ | ఐఎన్‌సీ |
13 | గీతా కాలనీ | అశోక్ కుమార్ వాలియా | ఐఎన్‌సీ |
14 | ఘోండా | భీష్మ్ శర్మ | ఐఎన్‌సీ |
15 | గోలే మార్కెట్ | షీలా దీక్షిత్ | ఐఎన్‌సీ |
16 | హరి నగర్ | హర్షరన్ సింగ్ బల్లి | బీజేపీ |
17 | హస్తల్ | ముఖేష్ శర్మ | ఐఎన్‌సీ |
18 | హౌజ్ ఖాస్ | సుష్మా స్వరాజ్ | బీజేపీ |
19 | జనక్‌పురి | ప్రొఫెసర్ జగదీష్ ముఖి | బీజేపీ |
20 | జంగ్పురా జగ్ | తర్విందర్ సింగ్ మార్వా | ఐఎన్‌సీ |
21 | కల్కాజీ | సుభాష్ చోప్రా | ఐఎన్‌సీ |
22 | కమలా నగర్ | షాదీ రామ్ | ఐఎన్‌సీ |
23 | కరోల్ బాగ్ | మోతీలాల్ బోకోలియా | ఐఎన్‌సీ |
24 | కస్తూర్బా నగర్ | షుశీల్ చౌదరి | బీజేపీ |
25 | కృష్ణ నగర్ | డాక్టర్ హర్ష్ వర్ధన్ | బీజేపీ |
26 | మాదిపూర్ | మాలా రామ్ గంగ్వాల్ | ఐఎన్‌సీ |
27 | మహిపాల్పూర్ | మహేందర్ సింగ్ | ఐఎన్‌సీ |
28 | మాళవియానగర్ | డాక్టర్ యోగానంద్ శాస్త్రి | ఐఎన్‌సీ |
29 | మండవాలి | మీరా భరద్వాజ్ | ఐఎన్‌సీ |
30 | మంగోల్ పూరి | రాజ్ కుమార్ చౌహాన్ | ఐఎన్‌సీ |
31 | మాటియా మహల్ | షోయబ్ ఇక్బాల్ | జేడీయూ |
32 | మెహ్రౌలి | తాజ్‌దర్ బాబర్ | ఐఎన్‌సీ |
33 | మింటో రోడ్డు | భ్రమ్ సింగ్ తన్వర్ | బీజేపీ |
34 | మోడల్ టౌన్ | కన్వర్ కరణ్ సింగ్ | ఐఎన్‌సీ |
35 | మోతీ నగర్ | అవినాష్ షాహ్ని | బీజేపీ |
36 | నజాఫ్‌గఢ్ | కన్వాల్ సింగ్ | ఐఎన్‌సీ |
37 | నంద్ నగరి | రూప్ చంద్ | ఐఎన్‌సీ |
38 | నంగ్లోయ్ జాట్ | ప్రేమ్ చంద్ | ఐఎన్‌సీ |
39 | నరేలా | చరణ్ సింగ్ కందేరా | ఐఎన్‌సీ |
40 | నాసిర్‌పూర్ | మహాబల్ మిశ్రా | ఐఎన్‌సీ |
41 | ఓఖ్లా | పర్వేజ్ హష్మి | ఐఎన్‌సీ |
42 | పహార్ గంజ్ | అంజలి రాయ్ | ఐఎన్‌సీ |
43 | పాలం | మహేంద్ర యాదవ్ | ఐఎన్‌సీ |
44 | పటేల్ నగర్ | రామకాంత్ గోస్వామి | ఐఎన్‌సీ |
45 | పట్పర్‌గంజ్ | అమ్రిష్ సింగ్ గౌతమ్ | ఐఎన్‌సీ |
46 | ఖరావల్ నగర్ | మోహన్ సింగ్ బిస్ట్ | బీజేపీ |
47 | ఆర్.కె. పురం | దర్శన | ఐఎన్‌సీ |
48 | రాజిందర్ నగర్ | అశోక్ సింగ్ | ఐఎన్‌సీ |
49 | రాజౌరి గార్డెన్ | పురాన్ చంద్ యోగి | బీజేపీ |
50 | రామ్ నగర్ | అజయ్ మాకెన్ | ఐఎన్‌సీ |
51 | రోహ్తాస్ నగర్ | రాధే శ్యామ్ ఖన్నా | ఐఎన్‌సీ |
52 | సదర్ బజార్ | రాజేష్ జైన్ | ఐఎన్‌సీ |
53 | సాహిబాబాద్ దౌలత్‌పూర్ | రమేష్ కుమార్ | ఐఎన్‌సీ |
54 | సాకేత్ | టేక్ చంద్ శర్మ | ఐఎన్‌సీ |
55 | సరోజిని నగర్ | రామ్ భజ్ | బీజేపీ |
56 | సీలంపూర్ | మతీన్ అహ్మద్ | ఐఎన్‌సీ |
57 | సీమాపురి | వీర్ సింగ్ ధింగన్ | ఐఎన్‌సీ |
58 | షహదర | నరేందర్ నాథ్ | ఐఎన్‌సీ |
59 | షకుర్ బస్తీ | ఎస్.సి. వ్యాట్స్ | ఐఎన్‌సీ |
60 | షాలిమార్ బాగ్ | రవీందర్ నాథ్ | బీజేపీ |
61 | సుల్తాన్ పూర్ మజ్రా | సుశీలా దేవి | ఐఎన్‌సీ |
62 | తిలక్ నగర్ | జస్పాల్ సింగ్ | ఐఎన్‌సీ |
63 | తిమార్పూర్ | జగదీష్ ఆనంద్ | ఐఎన్‌సీ |
64 | త్రి నగర్ | నంద్ కిషోర్ గార్గ్ | బీజేపీ |
65 | త్రిలోక్‌పురి | భ్రంపాల్ | ఐఎన్‌సీ |
66 | తుగ్లకాబాద్ | శిష్ పాల్ సింగ్ | ఐఎన్‌సీ |
67 | విష్ణు గార్డెన్ | మహీందర్ సింగ్ సాథి | ఐఎన్‌సీ |
68 | విశ్వాస్ నగర్ | నసీబ్ సింగ్ | ఐఎన్‌సీ |
69 | వజీర్‌పూర్ | దీప్ చంద్ బంధు | ఐఎన్‌సీ |
70 | యమునా విహార్ | షహాబ్ సింగ్ చౌహాన్ | బీజేపీ |