ఢిల్లీ 8వ శాసనసభ
స్వరూపం
| ఢిల్లీ శాసనసభ | |
|---|---|
| ఢిల్లీ 8వ శాసనసభ | |
| రకం | |
| రకం | |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
| చరిత్ర | |
| స్థాపితం | 7 మార్చి 1952 |
| అంతకు ముందువారు | ఢిల్లీ 7వ శాసనసభ |
| నాయకత్వం | |
వినయ్ కుమార్ సక్సేనా 2022 మే 26 నుండి | |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
Deputy Leader of the House | |
| నిర్మాణం | |
| సీట్లు | 70 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (48)
ప్రతిపక్షం (22)
|
| ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2025 ఫిబ్రవరి 5 |
తదుపరి ఎన్నికలు | 2030 ఫిబ్రవరి |
| సమావేశ స్థలం | |
| పాత సచివాలయం, విక్రమ్ నగర్, సివిల్ లైన్స్, ఢిల్లీ | |
2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు, 2025 ఫిబ్రవరి 5న ముగిసి, ఫలితాలు 2025 ఫిబ్రవరి 8న ప్రకటించబడిన తర్వాత ఎనిమిదవ ఢిల్లీ శాసనసభ 2025 ఫిబ్రవరి 20న ఏర్పాటైంది. ఇది ఢిల్లీ ప్రభుత్వ శాసనసభ విభాగం.
చరిత్ర.
[మార్చు]ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు
[మార్చు]ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు 2025 ఫిబ్రవరి 5న ముగిశాయి. ఎన్నికల ఫలితాలు 2025 ఫిబ్రవరి 8న భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.భారతీయ జనతా పార్టీ 70 స్థానాలలో 48 స్థానాలు గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఢిల్లీలో 27 సంవత్సరాల తరువాత బిజెపి ప్రభుత్వం ఏర్పడింది.[1]
శాసనసభ నిర్వాహాకులు
[మార్చు]| కార్యాలయం | హోల్డర్ | ప్రారంభం |
|---|---|---|
| స్పీకర్ | కర్నైల్ సింగ్ | 20 ఫిబ్రవరి 2025 |
| డిప్యూటీ స్పీకర్ | విజేందర్ గుప్తా | 20 ఫిబ్రవరి 2025 |
| సభ నాయకుడు | రేఖా గుప్తా | 20 ఫిబ్రవరి 2025 |
| ఉప ముఖ్యమంత్రి | పర్వేష్ వర్మ | 20 ఫిబ్రవరి 2025 |
| ప్రతిపక్ష నేత | గోపాల్ రాయ్ | 20 ఫిబ్రవరి 2025 |
| ప్రతిపక్ష ఉపనేత | అనిల్ ఝా వాట్స్ | 20 ఫిబ్రవరి 2025 |
శాసనసభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ECI Delhi Election Results 2025 LIVE Updates: Arvind Kejriwal loses big as BJP makes Delhi comeback". Indian express. 2025-02-08. Retrieved 2025-02-08.