తంజావూరు లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
తంజావూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తంజావూరు, తిరువారూర్ జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
167 | మన్నార్గుడి | జనరల్ | తిరువారూర్ | డిఎంకె |
173 | తిరువయ్యారు | జనరల్ | తంజావూరు | డిఎంకె |
174 | తంజావూరు | జనరల్ | తంజావూరు | డిఎంకె |
175 | ఒరతనాడ్ | జనరల్ | తంజావూరు | ఏఐఏడీఎంకే |
176 | పట్టుకోట్టై | జనరల్ | తంజావూరు | డిఎంకె |
177 | పేరవురాణి | జనరల్ | తంజావూరు | డిఎంకె |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
---|---|---|
1952 | ఆర్. వెంకటరామన్ | కాంగ్రెస్ |
1957 | ఆర్. వెంకటరామన్ | కాంగ్రెస్ |
1957 | ఎ.వైరవన్ సర్వాయి | కాంగ్రెస్ |
1962 | వి.వైరవ తేవర్ | కాంగ్రెస్ |
1967 | డిఎస్ కార్తికేయ | డిఎంకె |
1971 | ఎస్.డి. సోమసుందరం | డిఎంకె |
1977 | ఎస్.డి. సోమసుందరం | ఏఐఏడీఎంకే |
1979 (బై) | ఎస్. సింగ్రవడివేల్ | కాంగ్రెస్ |
1980 | ఎస్. సింగ్రవడివేల్ | కాంగ్రెస్ |
1984 | ఎస్. సింగ్రవడివేల్ | కాంగ్రెస్ |
1989 | ఎస్. సింగ్రవడివేల్ | కాంగ్రెస్ |
1991 | కె. తులసియ వందయార్ | కాంగ్రెస్ |
1996 | ఎస్.ఎస్. పళనిమాణికం | డిఎంకె |
1998 | ఎస్.ఎస్. పళనిమాణికం | డిఎంకె |
1999 | ఎస్.ఎస్. పళనిమాణికం | డిఎంకె |
2004 | ఎస్.ఎస్. పళనిమాణికం | డిఎంకె |
2009 | ఎస్.ఎస్. పళనిమాణికం | డిఎంకె |
2014 | కె. పరశురామన్ | ఏఐఏడీఎంకే |
2019 [1] | ఎస్.ఎస్. పళనిమాణికం[2] | డిఎంకె |
2024 | ఎస్. మురసోలి |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.