తంజీద్ హసన్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | తంజీద్ హసన్ తమీమ్ |
పుట్టిన తేదీ | బోగ్రా, బంగ్లాదేశ్ | 2000 డిసెంబరు 1
బ్యాటింగు | ఎడమచేతి వాటం |
పాత్ర | Opening బ్యాటరు |
మూలం: Cricinfo, 26 February 2019 |
తంజీద్ హసన్ తమీమ్ (జననం 2000 డిసెంబరు 1) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2019 ఫిబ్రవరి 26 న 2018–19 ఢాకా ప్రీమియర్ డివిజన్ ట్వంటీ 20 క్రికెట్ లీగ్‌లో ఉత్తరా స్పోర్టింగ్ క్లబ్ తరఫున ట్వంటీ20 ల్లోకి అడుగు పెట్టాడు.[2] 2019 మార్చి 8 న 2018–19 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో ఉత్తరా స్పోర్టింగ్ క్లబ్ తరపునే లిస్ట్ A లోకి కూడా ప్రవేశించాడు.[3] 2019 డిసెంబరులో 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు.[4]
తంజీద్, 2019–20 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ కోసం 2020 ఫిబ్రవరి 22 న ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[5] 2021 ఫిబ్రవరిలో ఐర్లాండ్ వోల్వ్స్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ కోసం బంగ్లాదేశ్ ఎమర్జింగ్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Tanzid Hasan". ESPN Cricinfo. Retrieved 26 February 2019.
- ↑ "8th match, Group B, Dhaka Premier Division Twenty20 Cricket League at Fatullah, Feb 26 2019". ESPN Cricinfo. Retrieved 26 February 2019.
- ↑ "2nd Match, Dhaka Premier Division Cricket League at Fatullah, Mar 8 2019". ESPN Cricinfo. Retrieved 8 March 2019.
- ↑ "Media Release : ICC U19 CWC South Africa 2020 : Bangladesh Under 19 Team Announced". Bangladesh Cricket Board. Retrieved 21 December 2019.
- ↑ "Final, Bangladesh Cricket League at Chattogram, Feb 22-26 2020". ESPN Cricinfo. Retrieved 22 February 2020.
- ↑ "Ireland Wolves tour of Bangladesh to start with four-day game in Chattogram". ESPN Cricinfo. Retrieved 9 February 2021.
- ↑ "Media Release: Ireland Wolves in Bangladesh 2021s Itinerary". Bangladesh Cricket Board. Retrieved 9 February 2021.