Jump to content

తకమ్ సంజోయ్

వికీపీడియా నుండి
తకమ్ సంజోయ్

పదవీ కాలం
2009 జూన్ 1 – 2014 మే 26
ముందు కిరెణ్ రిజిజు
తరువాత కిరెణ్ రిజిజు
నియోజకవర్గం అరుణాచల్ పశ్చిమ

అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
2017 మార్చి 14 – 2019 జూలై 31
ముందు పాడి రిచో
తరువాత నభమ్ తుకీ

వ్యక్తిగత వివరాలు

జననం (1967-05-15) 1967 May 15 (age 58)
సంగ్రామ్, కురుంగ్ కుమే , అరుణాచల్ ప్రదేశ్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి తకమ్ మోని
15 మే 1993 (వివాహం)
సంతానం 3 కుమారులు & 3 కుమార్తెలు
నివాసం ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్
పూర్వ విద్యార్థి డాన్ బాస్కో టెక్నికల్ స్కూల్
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, ఇటానగర్
వృత్తి రాజకీయ నాయకుడు

తకమ్ సంజోయ్ (జననం 15 మే 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన రెండుసార్లు అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Takam Sanjoy" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 27 July 2025. Retrieved 27 July 2025.
  2. "Takam Sanjoy takes charge" (in ఇంగ్లీష్). The Telegraph. 15 March 2017. Archived from the original on 27 July 2025. Retrieved 27 July 2025.
  3. "BJP set to put up stiff challenge to Congress in 2 Arunachal seats | BJP set to put up stiff challenge to Congress in 2 Arunachal seats" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 26 March 2019. Archived from the original on 27 July 2025. Retrieved 27 July 2025.