తకళి శివశంకర పిళ్ళై

వికీపీడియా నుండి
(తకళి శివశంకర పిళ్ళె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Thakazhi Sivasankara Pillai
Thakazhi 1.jpg
పుట్టిన తేదీ, స్థలం(1912-04-17) 1912 ఏప్రిల్ 17
Thakazhy, Alleppey, 23x15px Travancore
మరణం1999 ఏప్రిల్ 10 (1999-04-10)(వయసు 86)
Thakazhi, Alappuzha, కేరళ,  India
కలం పేరుThakazhi
జాతీయతIndian
రచనా రంగంNovel, Short story
విషయంSocial aspects
సాహిత్య ఉద్యమంRealism
ప్రభావంGuy de Maupassant, Karl Marx, Sigmund Freud

తకళి శివశంకర పిళ్ళై (మలయాళం:തകഴി ശിവശങ്കര പിള്ള) (17 ఏప్రిల్ 1912 - 1999 ఏప్రిల్ 10) ప్రముఖ మలయాళ నవలా రచయిత, కథా రచయిత[1]. ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన శివశంకర పిళ్ళై భారతీయ సాహిత్య రంగంలో ప్రసిద్ధి పొందారు[2]. ఆయన సుమారు 600 లఘు కథలు, నవలలు వ్రాసారు. ఆయన ప్రముఖ రచనలలో "కాయర్", "చెమ్మీన్ (నవల) ప్రసిద్ధమైనవి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Thakazhi Sivasankara Pillai" at Encyclopædia Britannica
  2. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. మూలం నుండి 2007-10-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-02-25. Cite web requires |website= (help)