తకళి శివశంకర పిళ్ళై
స్వరూపం
Thakazhi Sivasankara Pillai | |
|---|---|
| జననం | 1912 ఏప్రిల్ 17 Thakazhy, Alleppey, |
| మరణం | 1999 ఏప్రిల్ 10 (వయసు: 86) Thakazhi, Alappuzha, కేరళ, |
| కలం పేరు | Thakazhi |
| జాతీయత | Indian |
| సాహిత్య ప్రక్రియ | Novel, Short story |
| విషయం | Social aspects |
| సాహిత్య ఉద్యమం | Realism |
తకళి శివశంకర పిళ్ళై(మలయాళం:തകഴി ശിവശങ്കര പിള്ള)(17 ఏప్రిల్ 1912 - 10 ఏప్రిల్ 1999) ప్రముఖ మలయాళ నవలా రచయిత మరియు కథా రచయిత[1]. ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన శివశంకర పిళ్ళై భారతీయ సాహిత్య రంగంలో ప్రసిద్ధి పొందారు[2]. ఆయన సుమారు 600 లఘు కథలు మరియు నవలలు వ్రాసారు. ఆయన ప్రముఖ రచనలలో "కాయర్" మరియు "చెమ్మీన్(నవల) ప్రసిద్ధమైనవి.
వ్యక్తిగత జీవితం
పురస్కారాలు
మూలాలు
- ↑ "Thakazhi Sivasankara Pillai" at Encyclopædia Britannica
- ↑ "Jnanpith Laureates Official listings". Jnanpith Website.
- Dr. Ayyappa Paniker (1999). "The end of historiography?". Frontline. Retrieved 2007-05-26.
{{cite web}}: Unknown parameter|month=ignored (help) - Press Trust of India. "A literary colossus, Thakazhi helped Malayalam literature break colonial mould".
- Venu Menon. "Pantheon Revisited: Thakazhi".
- cherian m t. "Thakazhi museum:".
- P. K. Thilak. "Female characters in Thakazhi's literature" (in Malayalam).
{{cite web}}: CS1 maint: unrecognized language (link)
వర్గాలు:
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- కేరళ ప్రముఖులు
- 1912 జననాలు
- 1999 మరణాలు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు