తకిట తధిమి తందాన
స్వరూపం
| తకిట తధిమి తందాన | |
|---|---|
| దర్శకత్వం | రాజ్ లోహిత్ |
| రచన | రాజ్ లోహిత్,దిలీప్ ఎరుకొండ |
| నిర్మాత | చందన్ కుమార్ కొప్పుల |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | పి.ఎన్.అంజన్ |
| సంగీతం | నరేన్ రెడ్డి |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2025 ఫిబ్రవరి 27 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
తకిట తధిమి తందాన 2025లో తెలుగులో సినిమా. ఎల్లో మాంగో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన ఈ సినిమాకు రాజ్ లోహిత్ దర్శకత్వం వహించాడు.[1] ఘన ఆదిత్య, ప్రియ కొమ్మినేని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 10న విడుదల చేయగా,[2] ట్రైలర్‌ను ఫిబ్రవరి 16న విడుదల చేసి,[3][4] సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేశారు.[5]
నటీనటులు
[మార్చు]- ఘన ఆదిత్య
- ప్రియ కొమ్మినేని
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: రాజ్ లోహిత్
- రచన: దిలీప్ ఎరుకొండ, రాజ్ లోహిత్
- సంగీతం: నరేన్ రెడ్డి
- ఛాయా గ్రహణం: పి ఎన్.అంజన్
- నిర్మాతలు: చందన్ కుమార్ కొప్పుల
- నిర్మాణ సంస్థ: ఎల్లో మ్యాంగో ఎంటర్టెన్మెంట్
- విడుదల:28:02:2025.
మూలాలు
[మార్చు]- ↑ "తకిట తదిమి". Sakshi. 13 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "తకిట తదిమి తందాన ఫస్ట్ లుక్ రిలీజ్.. సినిమాపై మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ చూశారా?". News18 Telugu. 11 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "అన్ని పార్టీల నేతల సపోర్ట్ 'తకిట తధిమి తందాన' కే". Chitrajyothy. 18 February 2025. Archived from the original on 28 ఫిబ్రవరి 2025. Retrieved 28 February 2025.
- ↑ "'తకిట తధిమి తందాన' హిట్ కావాలి: కేంద్రమంత్రి బండి సంజయ్". Sakshi. 28 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "తకిట తదిమి తందాన". NT News. 12 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.