తగరపువలస
Jump to navigation
Jump to search
తగరపువలస | |
— గ్రామం — | |
తగరపువలస పట్టణ దృశ్యం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°55′42″N 83°25′23″E / 17.928428°N 83.422945°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండలం | భీమునిపట్నం |
ప్రభుత్వం | |
- మేయర్ | |
పిన్ కోడ్ | 531162 |
ఎస్.టి.డి కోడ్ |
తగరపువలస , విశాఖపట్నం జిల్లా , మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన పట్టణ ప్రాంతం.ఈ గ్రామం వాణిజ్యకేంద్రం. తగరపువలస ఇత్తడి, కంచు పరిశ్రమలకు ప్రసిద్ధి. తాలూకా వ్యవస్థ ఉన్నప్పుడు భీమునిపట్నం తాలూకాలో తగరపువలస ఫిర్కాగా ఉండేది. అయితే మండలాలేర్పడిన తర్వాత భీమునిపట్నం కేంద్రంగా భీమునిపట్నం మండలమేర్పడింది. ఇది ప్రస్తుతం భీమునిపట్నం మునిసిపాలిటీలో భాగమైంది.