తగ్గేదే లే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తగ్గేదే లే
దర్శకత్వంశ్రీనివాస రాజు
కథశ్రీనివాస రాజు
నిర్మాతభద్ర ప్రొడక్షన్స్
తారాగణంనవీన్ చంద్ర
దివ్యా పిళ్లై
అనన్య సేన్‌గుప్తా
నైనా గంగూలీ
ఛాయాగ్రహణంవెంకట్ ప్రసాద్
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంచరణ్ అర్జున్
నిర్మాణ
సంస్థ
భద్ర ప్రొడక్షన్స్
విడుదల తేదీ
4 నవంబరు 2022 (2022-11-04)
దేశం భారతదేశం
భాషతెలుగు

తగ్గేదే లే 2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస రాజు దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను 2022 అక్టోబర్ 14న విడుదలచేసి[1], సినిమాను నవంబర్ 4న విడుదల చేశారు.[2]

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఈశ్వర్ (నవీన్ చంద్ర) తన మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. లిజిని చూసి ఈశ్వర్ ఎందుకు షాక్ అవుతాడు ? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తరువాత అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: భద్ర ప్రొడక్షన్స్
  • నిర్మాత: భద్ర ప్రొడక్షన్స్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రాజు
  • సంగీతం: చరణ్ అర్జున్
  • సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్
  • ఎడిటర్ : గ్యారీ బిహెచ్
  • ఆర్ట్ డైరెక్ట‌ర్‌: న‌ర్రా అశోక్

మూలాలు

[మార్చు]
  1. "'తగ్గేదే లే' అంటోన్న నవీన్‌ చంద్ర .. ఉత్కంఠభరిత టీజర్‌ చూశారా." 14 October 2021. Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
  2. Eenadu (31 October 2022). "ఈవారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
  3. Hindustantimes Telugu (4 November 2022). "త‌గ్గేదేలే మూవీ రివ్యూ - దండుపాళ్యం డైరెక్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  4. Mana Telangana (24 November 2021). "తగ్గేదే లే". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
  5. Namasthe Telangana (11 October 2022). "త‌గ్గేదే లే అంటూ నైనా గంగూలీ మాస్ డ్యాన్స్‌..సాంగ్ లిరిక‌ల్ వీడియో". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.