తగ్రఖ్
Jump to navigation
Jump to search

తగ్రఖ్ : దీనినే మైసూరియన్ రాకెట్ గానూ పిలుస్తారు. తగ్రఖ్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటగా ప్రయోగించబడిన క్షిపణి.

టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ సాంకేతిక రంగంలో దిట్ట, జిజ్ఞాసాపరుడు. మైసూరు రాజ్యంలో స్థానిక వైజ్ఞానికా పద్దతులలోనే రాకెట్లు తయారయ్యే విధానాలు కనిపెట్టాడు. మైసూరు రాజ్యంలో ఈ రాకెట్ల ప్రయోగంలో సిద్దహస్తులు 1200 వుండేవారు. ఈ రాకెట్లు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ ప్రయోగింప బడే విధంగా సాంకేతికతను కలిగి ఉండేవి. [1]

ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Roddam Narasimha (1985). Rockets in Mysore and Britain, 1750–1850 A.D. Archived 2012-03-03 at the Wayback Machine National Aeronautical Laboratory and Indian Institute of Science.