తడప్
Appearance
తడప్ | |
---|---|
దర్శకత్వం | మిలిన్ లూథ్రియా |
రచన | రజత్ అరోరా |
దీనిపై ఆధారితం | ఆర్ఎక్స్ 100 (2018) by అజయ్ భూపతి |
నిర్మాత | సాజిద్ నడియాద్ వాలా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ |
తారాగణం | అహన్ శెట్టి తారా సుతారియా |
ఛాయాగ్రహణం | రాగుల్ ధారుమాన్ |
కూర్పు | రాజేష్ జి. పాండే |
సంగీతం | Score: జాన్ స్టీవర్ట్ ఎదురి పాటలు: ప్రీతమ్ |
నిర్మాణ సంస్థలు | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్ |
పంపిణీదార్లు | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 3 డిసెంబరు 2021 |
సినిమా నిడివి | 126 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | 34.86 కోట్లు (అంచనా) |
తడప్ 2021లో విడుదలైన హిందీ సినిమా. నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్ , ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్‌లపై సాజిద్ నడియాద్ వాలా నిర్మించిన ఈ సినిమాకు మిలిన్ లూథ్రియా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగులో హిట్టయిన ‘ఆర్.ఎక్స్. 100’కు హిందీ రీమేక్. అహన్ శెట్టి, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 27 అక్టోబర్ 2021న నటుడు చిరంజీవి విడుదల చేయగా[2], సినిమా 3 డిసెంబర్ 2021న విడుదలై, 2022 జనవరి 28న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- అహన్ శెట్టి
- తారా సుతారియా
- సౌరభ్ శుక్లా
- కుముద్ మిశ్రా
- రాజేష్ ఖేరా
- సుమిత్ గులాటి
- రాజ్ విశ్వకర్మ
- మంగళ్ కెంకారే
- హషిమ్ హైదర్
- సౌరవ్ చక్రబోర్తి
- బ్రీజ్ భూషణ్ శుక్లా
- సొహయిల కపూర్
- గీత రామ్ శర్మ
- అభిషేక్ షా
- మనోజ్ కుక్షల్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్ , ఫాక్స్ స్టార్ స్టూడియోస్
- నిర్మాత: సాజిద్ నడియాద్ వాలా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిలిన్ లూథ్రియా
- సంగీతం: ప్రీతమ్
- సినిమాటోగ్రఫీ: రాగుల్ ధారుమాన్
మూలాలు
[మార్చు]- ↑ "Tadap". British Board of Film Classification. Retrieved 1 December 2021.
- ↑ Andhrajyothy (25 January 2022). "'తడప్' ట్రైలర్ కు మెగాస్టార్ ప్రశంస". Archived from the original on 25 జనవరి 2022. Retrieved 25 January 2022.
- ↑ Suryaa (21 January 2022). "ఓటీటీలో రానున్న బాలీవుడ్ తడప్ మూవీ". Archived from the original on 25 జనవరి 2022. Retrieved 25 January 2022.