తడి గుడ్డతో గొంతుకు కొయ్యడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎవరైనా మనతో మంచిగా ఉంటూ, మాట్లాడుతూనే మనల్ని మోసం చేసినా లేదా హాని తలపెట్టినా తడి గుడ్డతో గొంతుకు కొయ్యడం అని అంటారు.