తనుశ్రీ సర్కార్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | తనుశ్రీ మఖన్‌లాల్ సర్కార్ |
| పుట్టిన తేదీ | 1998 సెప్టెంబరు 5 నార్త్ పరగణాస్, బెంగాల్, భారతదేశం |
| మారుపేరు | సర్కార్, టిఎం |
| బ్యాటింగు | కుడిచేతి వాటం |
| బౌలింగు | కుడిచేతి మీడియం |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2014–present | Bengal |
| 2015–2018 | East zone |
మూలం: Cricinfo, 20 February 2020 | |
తనుశ్రీ మఖన్‌లాల్ సర్కార్ (జననం 1998, సెప్టెంబరు 5) బెంగాలీ క్రికెట్ క్రీడాకారిణి.[1]
క్రికెట్ రంగం
[మార్చు]ఆమె జాతీయ దేశీయ క్రికెట్ సర్క్యూట్‌లో బెంగాల్, తూర్పు జోన్ తరపున ఆడుతుంది. ఆమె 4 ఫస్ట్-క్లాస్, 10 లిస్ట్ ఎ, 14 మహిళల ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆమె 2014, డిసెంబరు 6న హైదరాబాద్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ప్రధాన దేశీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది.
మూలాలు
[మార్చు]- ↑ "Tanusree Sarkar". ESPN Cricinfo. Retrieved 20 February 2020.