తపన
Appearance
తపన | |
---|---|
దర్శకత్వం | తేజస్ ధన్‌రాజ్ |
రచన | తేజస్ ధన్‌రాజ్ |
నిర్మాత | Wg Cdr. రమేష్ |
తారాగణం | ప్రభుదేవా, సిద్ధు, మహి, సీమా, వేద |
ఛాయాగ్రహణం | అజయ్ విన్సెంట్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | శంభుప్రసాద్ |
నిర్మాణ సంస్థ | అప్లాజ్ ఎంటర్టైమెంట్స్ ప్రై. లి. |
విడుదల తేదీ | ఫిబ్రవరి 13, 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తపన 2004, ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. తేజస్ ధన్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, సిద్ధు, మహి, సీమా, వేద ముఖ్యపాత్రలలో నటించగా, శంభుప్రసాద్ సంగీతం అందించారు.[1][2] ఇది నటి వేదకు తొలిచిత్రం.
నటవర్గం
[మార్చు]- ప్రభుదేవా
- సిద్ధు
- మహి విజ్
- సీమా
- వేద
- దువ్వాసి మోహన్
- ఆలీ
- ఈశ్వరరావు
- అనంత్
- వినయ్ వర్మ
- దీప
- రాఖీ
- మేకా రామకృష్ణ
- విజయ భాస్కర్
పాటల జాబితా
[మార్చు]గుండెల్లో పెంచుకున్న , గానం.ఎస్ పి చరణ్, ఉష
సరిమప , గానం.మల్లిఖార్జున్ , మన్సర్
ఐ లవ్ మై డార్లింగ్ , గానం.శేఖర్, లెనిన్ చౌదరి
ఐయాం ఇన్ లవ్, గానం.అనూప్ నిష్మా
న్యాయమా నీకు ప్రేమా , గానం.ఎన్.శ్రీనివాస్
కలలన్నీ తీరేలా , గానం, శ్రీకాంత్
హ్యాపీ డే , గానం.చక్రి
చలిగాల్లో , గానం.ఎన్.శ్రీనివాస్.
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, కథనం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తేజస్ ధన్‌రాజ్
- నిర్మాత: Wg Cdr. రమేష్
- ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్
- కూర్పు: గౌతంరాజు
- సంగీతం: శంభుప్రసాద్
- పాటలు: వనమాలి, శ్రీకాంత్, మాస్టార్జీ, సురేంద్ర కృష్ణ
- నిర్మాణ సంస్థ: అప్లాజ్ ఎంటర్టైమెంట్స్ ప్రై. లి.
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "తపన". telugu.filmibeat.com. Retrieved 9 May 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Tapana". www.idlebrain.com. Retrieved 9 May 2018.