తపస్సు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తపస్సు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం పారేపల్లి భరత్
తారాగణం భరత్ ,
కృష్ణభారతి
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శృతిలయ. యూనిట్
భాష తెలుగు

తపస్సు 1995లో విడుదలైన తెలుగు సినిమా. శృతిలయ యూనిట్ బ్యానర్ కింద సి.ఎస్.అవధాని నిర్మించిన ఈ సినిమాకు పారేపల్లి భరత్ దర్శకత్వం వహించాడు.[1] భరత్, కృష్ణభారతి ప్రధాన తారాగణంగా నటించిన ఈసినిమాకు కోటి సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

 • భరత్
 • భాస్కర్
 • కృష్ణభారతి
 • రమేశ్ కుమార్
 • రూపాదేవి
 • సి.ఎస్.అవధాని
 • బెనర్జీ
 • హరీష్ గౌడ్
వెన్నెలకంటి

సాంకేతిక వర్గం[మార్చు]

 • స్టిల్స్ : రాజా
 • కథ : సన్నిధి
 • ఫైట్స్ : ఎ.నరసింగరావు
 • సాహిత్యం: వెన్నెలకంటి
 • సంగీతం : కోటి
 • గానం: మనో

పాటలు[2][మార్చు]

 • తళుకుమన్నది కుళుకుళు తార పలుకుతున్నది వలపు సితార [3]
 • మోగదు రాగం...
 • ముద్దులలో ముచ్చటలో...
 • ఓ నా ప్రేమా...
 • ఒక మెరుపల్లె మెరిసావు...
 • నాడైనా ఏనాడైనా...
 • నువ్వంటే నేను అనీ...

మూలాలు[మార్చు]

 1. "Thappassu (1995)". Indiancine.ma. Retrieved 2021-03-29.
 2. "Thapassu (తపస్సు) 1995". ♫ tunes (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-09-14. Archived from the original on 2019-02-13. Retrieved 2021-03-29.
 3. "Tapassu (1995) | A To Z Telugu Lyrics" (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-07-16. Retrieved 2021-03-29.