తపస్ రాయ్
స్వరూపం
| తపస్ రాయ్ | |||
పశ్చిమ బెంగాల్ శాసనసభ డిప్యూటీ చీఫ్ విప్
| |||
| పదవీ కాలం 2016 – 2024 | |||
| ముందు | అషిమా పాత్ర | ||
|---|---|---|---|
| తరువాత | అమిత్ మిత్రా | ||
| పదవీ కాలం 2011 – 2024 | |||
| ముందు | అమర్ చౌధురి | ||
| తరువాత | సయంతిక బెనర్జీ | ||
| నియోజకవర్గం | బరానగర్ | ||
| పదవీ కాలం 2001 – 2006 | |||
| ముందు | రాజేష్ ఖైతాన్ | ||
| తరువాత | మొహమ్మద్ సోహ్రాబ్ | ||
| నియోజకవర్గం | బరానగర్ | ||
| పదవీ కాలం 1996 – 2001 | |||
| ముందు | లక్ష్మీ కాంత డే | ||
| తరువాత | లక్ష్మీ కాంత డే | ||
| నియోజకవర్గం | విద్యాసాగర్ | ||
ప్రణాళిక & గణాంకాల శాఖ సహాయ మంత్రి
| |||
| పదవీ కాలం 2018 – 2021 | |||
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్
| |||
| పదవీ కాలం 1985-1990 & 1995-2000 | |||
| నియోజకవర్గం | వార్డు నెం. 48 | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1956 జులై 4 హింద్ మోటర్ , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2024–ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (2001-2024) భారత జాతీయ కాంగ్రెస్ (1971-2001) | ||
| పూర్వ విద్యార్థి | సురేంద్రనాథ్ కళాశాల | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
తపస్ రాయ్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రణాళిక & గణాంకాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]
తపస్ రాయ్ 2024 మార్చి 4న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి,[2][3][4] మార్చి 6న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Who is Tapas Roy & why did veteran TMC leader resign as MLA?" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 4 March 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
- ↑ "Tapas Roy resigns as Trinamool MLA amid buzz he could join BJP" (in ఇంగ్లీష్). India Today. 4 March 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
- ↑ "TMC MLA Tapas Roy Resigns, Quits Party" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 4 March 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
- ↑ "Six-time Trinamul MLA Tapas Roy resigns from post & party" (in ఇంగ్లీష్). The Statesman. 5 March 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
- ↑ "Tapas Roy joins BJP after quitting TMC, says he wants to build peaceful Bengal by ousting 'anarchist govt'" (in ఇంగ్లీష్). The Indian Express. 7 March 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.