తప్పించుకోలేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తప్పించుకోలేరు
నిర్మాతరుద్రాపట్ల వేణుగోపాల్‌ (ఆర్‌.వి.జి)
తలారి వినోద్‌ కుమార్‌ ముదిరాజ్‌
శ్రీనివాస్‌ మామిడాల
లలిత్‌ కుమార్‌
తారాగణంఆదర్శ్
హరీష్
ట్వింకిల్‌ అగర్వాల్
సాయి శ్వేత
ఆకెళ్ల
ఫహీం
ఛాయాగ్రహణంప్రసాద్ కె.నాయుడు
సంగీతంరాజేష్ రాజ్.టి
నిర్మాణ
సంస్థలు
ఆర్.వి.జి మూవీజ్, ఎస్.వి.ఎల్. ఎంట‌ర్‌ప్రైజెస్‌
విడుదల తేదీ
2021 ఆగస్టు 7 (2021-08-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

తప్పించుకోలేరు 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఆర్.వి.జి మూవీజ్, ఎస్.వి.ఎల్. ఎంట‌ర్‌ప్రైజెస్‌ బ్యానర్‌లపై రుద్రాపట్ల వేణుగోపాల్‌ (ఆర్‌.వి.జి), తలారి వినోద్‌ కుమార్‌ ముదిరాజ్‌, శ్రీనివాస్‌ మామిడాల, లలిత్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు రుద్రాపట్ల వేణుగోపాల్‌ (ఆర్‌.వి.జి) దర్శకత్వం వహించాడు.[1] ఆదర్శ్, హరీష్, ట్వింకిల్‌ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 27న విడుదలైంది.[2]

నటీనటులు[మార్చు]

  • ఆదర్శ్
  • హరీష్
  • ట్వింకిల్‌ అగర్వాల్
  • సాయి శ్వేత
  • ఆకెళ్ల
  • ఫహీం
  • ఏ.వి.ఎల్. నరసింహం
  • నిట్టల
  • మల్లాది భాస్కర్
  • మేజర్ ఆర్.వి.సుబ్బారావు

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఆర్.వి.జి మూవీజ్, ఎస్.వి.ఎల్. ఎంట‌ర్‌ప్రైజెస్‌
  • నిర్మాత: రుద్రాపట్ల వేణుగోపాల్‌ (ఆర్‌.వి.జి)
    తలారి వినోద్‌ కుమార్‌ ముదిరాజ్‌
    శ్రీనివాస్‌ మామిడాల
    లలిత్‌ కుమార్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రుద్రాపట్ల వేణుగోపాల్‌ (ఆర్‌.వి.జి)
  • సంగీతం: రాజేష్ రాజ్.టి
  • సినిమాటోగ్రఫీ: ప్రసాద్ కె.నాయుడు
  • మాటలు, పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి

మూలాలు[మార్చు]

  1. Sakshi (22 April 2021). "తప్పు చేస్తే తప్పించుకోలేరు." Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  2. NTV (24 August 2021). "ఈ నెలాఖరులో 'తప్పించుకోలేరు'!". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.